• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

నేను కవిని కానన్నవాడిని కలం తో .........

@Itsme_Anu @Sloka

చంపేస్తా చంపేస్తా మీ ఇద్దర్ని చంపేస్తా.. అసలే మంచి తిక్క లో ఉన్నా..పైగా మీ ఇద్దరి భాష చూస్తే..నా వంట్లో ఒకొక్క నరం బయటకి తీసి వీణ వాయించినట్లుంది:punch:
 
@Itsme_Anu @Sloka

చంపేస్తా చంపేస్తా మీ ఇద్దర్ని చంపేస్తా.. అసలే మంచి తిక్క లో ఉన్నా..పైగా మీ ఇద్దరి భాష చూస్తే..నా వంట్లో ఒకొక్క నరం బయటకి తీసి వీణ వాయించినట్లుంది:punch:
శాంతం శాంతం శాంతం :spoileralert::timid::las:
 
వలదు వలదు ఈ తరుణంలో
చతుర సంభాషణ తగదు తగదు :worried::las:
చతుర సంభాషణ .......:Dull: నాకు వచ్చిందే అత్తెసరు తెలుగ ..... నువ్వు అందులో గ్రాందికం సంస్కృతం అన్ని కలిపి చెపితే నేను ఎం అయిపోవాలి
 
చతుర సంభాషణ .......:Dull: నాకు వచ్చిందే అత్తెసరు తెలుగ ..... నువ్వు అందులో గ్రాందికం సంస్కృతం అన్ని కలిపి చెపితే నేను ఎం అయిపోవాలి
:rofl1: @SiRa
spl class isthundhi nerchuko
nenu cheppi pampincha ani cheppaku
nannu thiduthundhi malli ......................:slap:
 
మహా అష్ట దిగ్గజా కవుల రా :hi:

నా మనసులో అనిపించినా నాలుగు మాటలు
ఇక్కడ రాస్తున్న తప్పులు వెతకండి ...............


IMG_20221014_075139.jpg
 
అర్ధం...అయ్యేలోపు దురమేయ్యేది...కల
అర్ధం...అయినా ఒప్పుకోలేది...వాస్తవం
అర్ధం...అయ్యేకొద్ది దగ్గరయ్యేది...స్నేహం
అర్ధం...తెలిసినా కొత్త అర్ధం వెతికేది...ప్రేమ
అర్ధం...అయినట్లు అనిపిస్తుంది
కానీ ఎప్పటికి అర్ధం కానిదే...జీవితం...❤️



✍️...❤️...Itsme_Anu
 
నా స్వగతానికి స్వాగతం..

నా పేరు మిడిల్ క్లాస్ జీవితం..

పిప్పిప్పైన ట్యూబ్ లోంచి పేష్ట్ తీసేంత శక్తి నాది..

పాత సబ్బుని కొత్త సబ్బుకి అతికించి మన్నిక పెంచే యుక్తి నాది ..

పైకి బ్రాండెడ్ బట్టలు, బూట్లు, రిచ్చి జీవనశైలి..

లొపల టిఫిన్ చేయని ఆకలి,లంచికై బెంగ,

ఎందుకంటే పర్సు మొత్తం ఖాలి ఖాలి..

అదృష్టం కోసం ఆశగా ఎదురు చూస్తు..

కష్టం వస్తే కంగారు పడకుండా వాయిద వేస్తు..

కార్ల ఊహల్లో తేలుకుంటు,కాలి నడకను శపిస్తు..

కాష్ట్లీ జీవితాన్ని కలగంటు, ఉన్నదాన్ని ఈసడించుకుంటు..

బతికే బంగారు బతుకు నాది..!

డాబుకి ఉన్న డబ్బుని ఖర్చు పేట్టి ..

నిత్యావసరాలకి అప్పు చేసె ఆదర్శ జీవిని..!



ధనవంతుడు ఎదురుపడితే డబ్బున్న బలుపంటు..

కూలోడు ఎదిగితె నడిమంత్రపు సిరి అంటు..

ప్రపంచం మీద ఫిర్యాదులు చెసేవాన్నీ నేనే..

జీవితం గురించి సూక్తులు చేప్పెదీ నేనే..

పెళ్ళి వయసుకి వచ్చిన కూతురిని, నలభై కిలొల భారమంటు..

పెళ్ళీడుకి వచ్చిన కొడుకుని, అరవై తులాల లాభమంటూ..

ప్రపంచానికి ప్రేమ యొక్క కోలామానం నేర్పిన..

ఆధునిక అధ్యపకున్ని..!

ఇదంతా కూడా హాస్యంగా వ్యంగ్యంగా ఉన్న..

పౌరుషాలకు పోరాటాలకు నేను పెట్టింది పేరు..

నా ఫిర్యాదుల స్వభావం..

ఉద్యమాన్ని నాకు తోబుట్టువుని చేసింధి..

తప్పు సూక్ష్మంగా ఉన్న, కనిపెట్టె తెలివినిచ్చింది..!

ధనవంతుల మీద కుల్లు, ఆత్మగౌరవంతో పాటు..

అప్పుడప్పుడు పేదోడికి సాయం చేసె సుగుణాన్నిచ్చింది..

యెదగాలనే కసి ఇంకా ఉంది..

సాధించడానికి ఇది సరిపోదా??!
 
పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు..!
విడిచి పెట్టె ఉద్దేశం వున్నపుడు పట్టుకోకు..!
అది ఆశయం ఐనా బంధం ఐనా....❤️
 
పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు..!
విడిచి పెట్టె ఉద్దేశం వున్నపుడు పట్టుకోకు..!
అది ఆశయం ఐనా బంధం ఐనా....❤️
Okay - ninnu pattukuntaa! Tarvaatha vodhulu vodhulu ani godava cheyyaku - mundhe chebthunnaa!
 

చెట్టుకు పువ్వు అందం
మరు మల్లెకు తెల్లదనం అందం
మందారానికి ఎర్రదనం అందం
ఆకాశానికి హరివిల్లు అందం
జాబిలికి వెన్నెల అందం
తారలకు తళుకులు అందం
కరిమబ్బులకు విరుజల్లు అందం
హరివిల్లుకు రంగులు అందం
నెమలికి నాట్యం అందం
చిలుకకు పలుకులు అందం
కోకిలకు గానం అందం
సెలయేరుకు గల గలలు అందం
సముద్రానికి అలలు అందం
నా కంటికి నువ్వు అందం నీ కంటికి నేను అందం
మన ఇద్దరం కలిస్తే అందానికే అందం.....
 
అప్పుడే కదా నీలో ఉన్న మరో కోణం నీకు పరిచయం అవుతుంది.....
అప్పుడే కదా నీలో ఉన్న ఆత్మ స్థైర్యం బలపడుతుంది.....
అప్పుడే కదా నిన్ను నీవు ఇంకా బాగా తెలుసుకోగలవు .....
అప్పుడే కదా సమస్యలను ఎదురుకొగల మనొదైర్యం నిన్ను చేరుతుంది...... :heart1:


( అయ్యబాబోయ్ ఎంటి ఇది ...... ఎంటెంటో రాసేసా..... :Cwl: )
Avunu asalu em cheppav :Cwl:
 
చతుర సంభాషణ .......:Dull: నాకు వచ్చిందే అత్తెసరు తెలుగ ..... నువ్వు అందులో గ్రాందికం సంస్కృతం అన్ని కలిపి చెపితే నేను ఎం అయిపోవాలి
Mi telugu chusthunte nen palaka pattukoni school ki vellaali anipisthondi
 
Nenu kavini kadanna vanni kathi tho podustha
Chethi karra ethi marii veepulanni vayistha
Vatra sudulu ennunna aksharaalu ennina
Prasa kalipi maata kalipi gala gala gala vadilestha


Naa saavu nen sastha nekenduku ra bhai
Antunna kada jara jara jara vinuko ra bhai

Aggi pulla sabbu billa thokkudu billa
Kadedi kavithaku anarham kadara
Vishvadabhirama vinura vema anna peddayana
Vishwam vande jagadgurum anna krishh bhai
Deep u thought lu cheppe pradeepu kavitha vinara mama
Soodi daruvu leyakunda naa maata ki jai kottu

Vinasompuga kanuvinduga padanisalu palikina
Thalanoppiga thalakekkina pasaleni kavithalina
Eeshanyam aagneyam vayuvyam Niruthi
Dikkedina dishedina naa paate shasanam

Inkosari inkosari inkosari inkosari


Sarigamapada palukuthunna aluperugani naramu ni
Bha Ra Na Bha Bha Ra Va ane utpalamala kalamu ni
Charana madhura kavyalaku abhinava kavi momu ni
Na Ja Bha Ja Ja Ja Ra ane champakamala swaramu ni



 
Top