Expect chesa idey dialogueBayam tho kudina bhakthi valla vacchina gauravame![]()
Meeru cheppe kavithalaki nenu comment cheyagalanaa.... Antha talent Naku ekkada undhi baby....baby @Sloka nuv inka comment ley
Meeru cheppe kavithalaki nenu comment cheyagalanaa.... Antha talent Naku ekkada undhi baby....
Wahhh ji wahhhhhh..... Ani cheppaglanu anthey![]()
Enti nenu ipudu ala annannaaa..... Naa line lo antha meaning ochindhaaaaa.....
Enti nenu ipudu ala annannaaa..... Naa line lo antha meaning ochindhaaaaa.....
no no noooo baby.....
Ne kavithalu super ke superrrr ani antunnanu anthey antheyyyy....![]()
Le le..... Prema.... Ishq.... Kadal.... Love tho like comment![]()
![]()
![]()
Nuv kuda bayamtho like comment kadha
గడ్డకట్టుకున్న మనసు
తన రాతలలో
అదే పనిగా చూస్తూ శూన్యంలోకి
గతం పూర్తిగా అనుభవించలేదు
అందుకే వర్తమానం అస్తవ్యస్తంగా ఉంది.
ఇది ఒక కవితేనా?
ఏదో ముళ్ళ కిరీటం తలకు తగులుకున్నట్లు
పచ్చి మిర్చి నాలుక ఆపై నశానానికి అంటుకున్నట్లు
క్షమించు నేస్తమా
నీ కన్నీటి బొట్లు నాకోసం వృధా కానీకు.
అర నగువు పెదవులపై పూసినప్పుడు
నాది గెలుపు అంటావు
కానీ దాని వెనుక ఎంత పెద్ద ఓటమి ఉందొ నీకేమైన తెలుసా?
అర్థం అయినట్టే ఉంది.... కానీ ఏమీ అర్ధం కాలేదు..గడ్డకట్టుకున్న మనసు
తన రాతలలో
అదే పనిగా చూస్తూ శూన్యంలోకి
గతం పూర్తిగా అనుభవించలేదు
అందుకే వర్తమానం అస్తవ్యస్తంగా ఉంది.
ఇది ఒక కవితేనా?
ఏదో ముళ్ళ కిరీటం తలకు తగులుకున్నట్లు
పచ్చి మిర్చి నాలుక ఆపై నశానానికి అంటుకున్నట్లు
క్షమించు నేస్తమా
నీ కన్నీటి బొట్లు నాకోసం వృధా కానీకు.
అర నగువు పెదవులపై పూసినప్పుడు
నాది గెలుపు అంటావు
కానీ దాని వెనుక ఎంత పెద్ద ఓటమి ఉందొ నీకేమైన తెలుసా?
మహానుభావుల మాటలు కవితలు ఏవీ అర్దం కావు..మనుషులకి అర్దం అవడానికి ఇది మామూలు కవిత కాదు కాదు... kamalhasan cheppinattu!!
Adhe adhe idharu mahanubhavuraalla mudhula tammudini gaa naa maatalu antha twaragaa ardham ayithey elaa
మహానుభావుల మాటలు కవితలు ఏవీ అర్దం కావు..మనుషులకి అర్దం అవడానికి ఇది మామూలు కవిత కాదు కాదు... kamalhasan cheppinattu!!
Mide rowdyism kotti mari comments pettamantunaruసాగని కలం..
ఆగని కాలం..
కరగని హృదయం..
మరువని జ్ఞాపకం..
చెరగని స్నేహం..
తరగని అభిమానం..
తెలియని పయనం..
నాలోని ఈ అయోమయం..
ఐనా నీ పిలుపు కోసం..
నా మనసెపుడూ సిద్ధం..
నా పిచ్చి కవితలకు like & comment చెయ్యలేదో
![]()
మహానుభావుల మాటలు కవితలు ఏవీ అర్దం కావు..మనుషులకి అర్దం అవడానికి ఇది మామూలు కవిత కాదు కాదు... kamalhasan cheppinattu!!
Edo typo mistake le vadilei reeDeeepuuuuu sare kaani
Ee word meaning cheppava
Kaka edi Kavitha a naa..Kottinna tittinna malli nenu
Samudram lo Keratanni nenu
Padi legustune untanu nenu
Ee Viswam lo suryudi nenu
Roju Hastamibnchi malli udayisthune untanu nenu
Naa kavithalatho velugu nimputaanu nenu![]()