• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

నేను కవిని కానన్నవాడిని కలం తో .........

ItsMë_Ånü

Epic Legend
Posting Freak
కుసుమ కులుకు కుశల విలాసం…
సీతాకోక చిలుక మధురం గ్రోలు
మారువేషపు కుసుమేషువు వర్ణ విహారం…
భావుకత వీటి పరిభ్రమణ రసగాన ఆలాపనం…
నేత్ర ఆనంద తాళంలో కను రెప్పల నాట్య కలాపం…
ప్రకృతి వేదిక పై సమస్త సృష్టి జీవ రాగ దృశ్య కాదంబరి బ్రహ్మా మాయా ప్రవాసనము......
 
ఓ మనసా....
అమ్మ తిట్టిందని చిన్నబుచ్చుకుంటావు
నాన్న కోపడ్డాడని బాధపడుతావు
ఇవి వాళ్ళ ఆశీర్వచనములే కదా !
ఓ మనసా....
ప్రేమ సఫలం అయితే ఆనందిస్తావు
ప్రేమ విఫలం అయితే దుఃఖిస్తావు
ఇది జీవితంలో ఒక భాగమే కదా !
ఓ మనసా....
విజయం వరిస్తే అందలమెక్కుతావు
పరాజయం ఆవహిస్తే కృశించిపోతావు
ఇవి జీవితానికి గుణపాఠాలే కదా !
ఓ మనసా.............ఓ మనసా.....
 
ఓ మనసా....
అమ్మ తిట్టిందని చిన్నబుచ్చుకుంటావు
నాన్న కోపడ్డాడని బాధపడుతావు
ఇవి వాళ్ళ ఆశీర్వచనములే కదా !
ఓ మనసా....
ప్రేమ సఫలం అయితే ఆనందిస్తావు
ప్రేమ విఫలం అయితే దుఃఖిస్తావు
ఇది జీవితంలో ఒక భాగమే కదా !
ఓ మనసా....
విజయం వరిస్తే అందలమెక్కుతావు
పరాజయం ఆవహిస్తే కృశించిపోతావు
ఇవి జీవితానికి గుణపాఠాలే కదా !
ఓ మనసా.............ఓ మనసా.....
Correct ga cheppav baby:heart1:
 
వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల
తిన్నావా బర్రె పిల్ల తిన్నావా బర్రె పిల్ల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల :inlove:

నా బర్రె పిల్ల ఎక్కడా ఉందో చెప్పండి

@Sailu @Sloka @ReddyGari ammai @Swathiii
 
:rofl1:వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల
తిన్నావా బర్రె పిల్ల తిన్నావా బర్రె పిల్ల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల :inlove:

నా బర్రె పిల్ల ఎక్కడా ఉందో చెప్పండి

@Sailu @Sloka @ReddyGari ammai @Swathiii
Barre ki baga set @ReddyGari ammai antega antega
 
వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల
తిన్నావా బర్రె పిల్ల తిన్నావా బర్రె పిల్ల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల :inlove:

నా బర్రె పిల్ల ఎక్కడా ఉందో చెప్పండి

@Sailu @Sloka @ReddyGari ammai @Swathiii
Idhi evaru kadhu @Elsa :facepalm:
 
కుసుమ కులుకు కుశల విలాసం…
సీతాకోక చిలుక మధురం గ్రోలు
మారువేషపు కుసుమేషువు వర్ణ విహారం…
భావుకత వీటి పరిభ్రమణ రసగాన ఆలాపనం…
నేత్ర ఆనంద తాళంలో కను రెప్పల నాట్య కలాపం…
ప్రకృతి వేదిక పై సమస్త సృష్టి జీవ రాగ దృశ్య కాదంబరి బ్రహ్మా మాయా ప్రవాసనము......
@Sloka nakosam ilativi emina Rai kada
 
Top