Pilla annapude telsindhi lee..బాధ కూడా హాయిగా ఉంది...
నీకోసం బాధ పడ్తుంటే...
కన్నీరు విలువ ఏంటో తెలుస్తుంది....
నీకోసం ఏడుస్తుంటే...
దూరం కూడా బాగుంది....
నిన్ను తలుచుకుంటూ దగ్గర అవుతుంటే...
మౌనం కూడా మధురంగా ఉంది...
మౌనంలో కూడా నీ పేరు తలుస్తుంటే....
To My Pilla.......
I Miss You....
Ah Pilla evaru ani adagakandi Naakkuda thelidhu Inka....![]()
Em chepavsarle


















ma ...manocheeee
nammina.... Nammina.... Namminaa.... Okkkk





