3rd EPISODE
Arjun ని Karthik Family Adopt చేసుకున్నారు..
Last time Raise అయిన Questions మీకు ఇప్పుడు Clarify చేస్తున్నారు!!
దత్తత వచ్చిన Arjun కి అసలు డబ్బు మీద ఆశ లేదు..
తనకి ఒక మంచి Family కావాలి అనుకున్నాడు..
కానీ ఒక పెద్ద యుక్క ప్రయాణం వస్తే సరికి
అతనికి డబ్బు మీద ఆశ కలిగింది..
మొత్తం ఆస్తి తనకే దక్కాలి అనుకున్నాడు..
So.. Karthik ని ఇప్పుడే చంపితే దొరికిపోతాడు..
ఒకవేళ Karthik కి పెళ్లి అయిన తర్వాత
Karthik Wife మీద తోసేది అనుకున్నాడు..
అలా Workout అవ్వదు..
Karthik లేకపోయినా అతని Wife కాని, పిల్లలకు కాని
ఆస్తి చందుతుంది.
అందుకే..
అసలు Karthik ని పెళ్లి చేసుకోకుండా చంపాలి అనుకున్నాడు..
అలా ఆపాలంటే అతని Sexual Life మీద డెబ్బ కొట్టాలి..
బాగా ఆలోచించి ఒక Doctor సలహా ద్వారా..
మగతనం కొలొయ్యేలా Karthik కి తెలియకుండానే
ఒక Medicine ఇవ్వడం Start చేశాడు..
కొన్నాళ్ళకి అది Success అయ్యింది.
ఈ విషయాన్ని Karthik చాలా Late గా తెలుసుకుంటాడు..
అప్పటికి పెళ్లి అయిపొయి,
పాపని దత్తత తీసుకుని ఉండటం వల్ల
ఏం చేయాలో, ఎలా React అవ్వాలో తెలియక
కొపంగా Arjun కి Video Call చేసి మాట్లాడతాడు..
Arjun తో మాట్లాడిన తర్వాత..
తన Wife Arjun Lover అని,
పాప కూడా Arjun కి పెట్టిన పాప అని,
ఇదంతా Arjun చేసిన Plan అని Karthik తెలుసుకుంటాడు
దాంతో Heart Attack వచ్చి
అక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడు Karthik.
చిన్నప్పుడు అంత మంచిగా ఉన్న Arjun.. ఇప్పుడు ఎందుకు ఇలా మారాడు.. అసలు అతను Arjun యేనా???
కచ్చితంగా Arjun కాదు.. నిజానికి వాళ్ళు Twin brothers
(Identical Twins..) ఒకరు Ajay Arjun మరొకరు Vijay Arjun. Orphanage లో పెరిగిన Ajay Arjun ని..
దత్తత వెళ్లిన కొన్నేళ్ళ తర్వాత చంపేసి,
ఆ Place లోకి Vijay Arjun Enter అయ్యాడు!
4th EPISODE coming soon!!!!
EPISODE 4
Twin brothers లో Ajay Arjun ఒక పెద్ద Family లోకి దత్తత వెళ్తే.. Vijay Arjun మాత్రం ఒక Lower Middle Class Family లో పెరిగాడు..
Life లో చాలా అవమానాలు, Rejections చూశాడు!
పదేళ్ళ వయసులో పనికెత్తి.. తెలియని వ్యక్తులు దగ్గర Sexual Abuse కి గురయ్యాడు..
వాళ్ళని అలా వదిలేయకుండా వాళ్ళ ఆంగం (private part) Cut చేశాడు..
పదమూడుేళ్ళ వయసులో School లో కుల-మత, పేద-ధనిక వివక్షకి గురయ్యాడు..
Summer Holidays లో Plan చేసి అతన్ని దూరం పెట్టిన అందరిని వెతికి మరి గాయపర్చాడు.
అయినా కష్టపడీ బాగా చదువుకున్నాడు..
Private job లో Office Politics చూశాడు..
అతను ఎంత కష్టపడీ Work చేసినా కూడా..
ఒక అమ్మాయి అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది..
Credits, Appreciations, Promotion రాకుండా చేసింది..
Normal గా వేరే ఎవరైనా అయితే ఆ Job వదిలేసి వేరే Job చూసుకునే వాళ్ళు..
లేదు.. అలా చేసిన వాళ్ళు అసహ్యం పెంచుకుని దూరంగా ఉండేవాళ్ళు..
కాని Vijay అలా చేయలేదు.
ఆమెకి Gifts ఇచ్చాడు, Impress చేశాడు, Propose చేశాడు.
ఆమెను ఒప్పించి శారీరకంగా అనుభవించాడు..
ఎంతలా అంటే అతని కెసి, కోపం తీర్చడాంక..
ఇలా ఒక Psycho లా మారిపోయాడు Vijay!
ఎప్పుడూ ఏ Crime చేసినా ఎక్కడా దొరకలేదు..
ఇలా Job చేస్తూ బ్రతుకుంటున్న Vijay Arjun ని
ఒక Old Orphanage School Teacher చూస్తాడు..
తన ద్వారా కొన్నీ భయంకరమైన నిజాలు తెలుసుకుంటాడు Vijay Arjun.
తనకి ఒక Twin Brother ఉన్నాడు అని..
అతన్ని Janardhan అనే Family Adopt చేసుకుందని అని!
ఎవరికి తెలియని నిజం..
జనార్దనే Ajay and Vijay Arjun వాళ్ళ
Real Father అని తెలుస్తోంది!
Final Episode coming soon!!!!