కపోలకల్పిత కాల్పనికతలకి మనో చంధస్సు ముక్కలై మత్తేభం లో మట్టగుడిసెలా కొట్టుకుంటునప్పుడు —
ఉద్విగ్నోభగ్న ఉత్తుంగ తరంగాలు ఉవ్వెత్తున లేచినప్పుడు తలొగ్గితే- నీ పరువు పోయేదేమీ లేదు- అలా అని నీ తలెవ్వరూ తీసి మొలెయ్యనూ లేరు!
ఓ తిక్క శంకరయ్య!!
ఏదో పద ప్రయోగం ట్రై చేసా!
# నా మైండ్ దెంగింది! LOL