ఏడుకొండల వాడికి అన్నమయ్య... శివుడి కి కన్నప్ప , రాముడికి హనుమంతుడు లారా కి మాసిమో
లారా అంటే ఒక వేసనం
అలవాటు అయితే చనిపోయే వరకు వదలలేం
చాలా మంది పుడతారు చనిపోతారు కానీ చరిత్ర లో కొందరే ఉంటారు
మదర్ థెరిస్సా లాగా సేవ చేసే ఆ గుణం
ఐశ్వర్య రాయ్ నీ మించిన ఆ అందం
కోకిల నీ మించిన ఆహా ఆ గానం
ఒకటా రెండా తెలుగు లో అక్షరాలు సరిపోవడం లేదు
కొత్త లిపి నీ కానీ పెట్టాలి వర్ణించదానికి .........

edho miss ayindhi