• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Tautogram

కవించే కనులందం
కరుణించే కౌగిలందం
కాటుకంటి కురులందం
కలవరించే కలలందం
 
ఆమె అంతరంగంలో అవును అని అనుకున్నది!!!
ఆమె ఆ అంతరార్ధం అందరికి అగుపడునా ??
ఆమె అనుకున్న అంతరంగికుడికి అర్థమవునా ??
అణువంతయైన అంగీకారం అతను ఆమోదించునా ???
 
ఆమె అంతరంగంలో అవును అని అనుకున్నది!!!
ఆమె ఆ అంతరార్ధం అందరికి అగుపడునా ??
ఆమె అనుకున్న అంతరంగికుడికి అర్థమవునా ??
అణువంతయైన అంగీకారం అతను ఆమోదించునా ???
IMG_6996.gif
 
Hey people! I found this interesting today. Basically tautogram is a form of poetry where every word in a line begins with the same letter. To get a better understanding I will give you an example.

Here it goes:


Kantilo kunukuleka
(కంటిలో కునుకులేక)

Kshanakshanam kumuluthunna

(క్షణక్షణం కుములుతున్న)

Kavilo kalavai kalalani kaapaadinaave
(
విలో ళవై లలని కాపాడినావే)

Kalavaalanukunna kala
kalavaneeyadhaaye
(
లవాలనుకున్న లవనీయదాయె)

Kanumooseloga kougilinchukoradhe!
(నుమూసేలోగా కౌగిలించుకోరాదే!)

This poem is the poet's grief over the loss of his beloved wife.
The meaning is:


Nuvvu leka kantilo kunuke ledhu, kanumooseloga okkasari aiyna thirigi vachi kougilinchukovaa!

(I am unable to sleep without your presence. Before I die, please comeback and hug me once again)
View attachment 329572
Source: instagram
:heart1:
 
Top