Cute annayaప్రియాతి ప్రియమైన కుమారి సుష్మా గారికి.
వారం రోజుల క్రితం శాంతి 70 MM ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మిమ్ముల్ని చూడగానే పేపర్లో "అభ్యర్థులు కావలెను "అన్న ఉద్యోగ ప్రకటన చూసినంత ఆనందం కలిగింది.
అంతలోనే మీరు నా వైపు సీరియస్ గా చూసిన చూపు "నో వేకన్సీ "అనే బోర్డు చూసినంత బాధ కలిగింది.
ఆ తరువాత రెండుమూడు రోజులు దాకా,చదువు కోసం ఉన్న ఒక ఎకరాన్నీ అమ్మేసినంత బాధపడ్డాను.
కానీ నిన్న సుధర్శన్ 35 ఎంఎం లో మీరు బుకింగ్ వైపు వెళ్తూ...నా వద్దకు వచ్చి నవ్వుతూ టైం అడిగినప్పుడు మాత్రం నేను చదివిన మాస్టర్ డిగ్రీకి తగిన ఉద్యోగం దొరికినంత సంతోషించాను.
పన్నీటి జల్లు వంటి మీ పలకరింపులో ఉద్యోగం దొరికిన ఆరునెలలకే ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యాను.
బయోడేటా వంటి మీ రూపం,అప్లికేషన్ లో స్వదస్తూరీతో రాసే మాటలవంటి మీ పలుకులు నన్ను ఆకట్టుకున్నాయి.
అప్లికేషనుని పోస్ట్ చేసేందుకు ఉపయోగించే కవరువంటి మీ హృదయంలో నాకు చోటు దొరికితే,రికమండేషన్ లేకుండా ఉద్యోగం సంపాదించుకున్నట్లు సంతోషిస్తాను.
శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ చెప్పినట్టు,మీ నుండి సమాధానం వస్తే యుగం ఒక క్షణంలా గడిపేస్తాను. సమాధానం రాని పక్షంలో క్షణం ఒక యుగంలా బ్రతకాల్సిందే!
ఇట్లు
సదా మీ ప్రేమ కోసం పరితపించే ఒక ప్రేమ పిపసిని


Evarikosam songAppatlo Love Express cheydaniki direct ga velli matladaleka Love Letter echevantanta
Epadaithe Love chesthe express cheydaniki chalaa vachesai
For Ex: Love song okate choose chesi pettipadadobbuthnaru
Choose the song which is gonna express love
Naakaithe gi song naa dimak lo ki vachinadi
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు
ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా
చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే
MariChembu tho kotamantav anthegaనా నీకు-
నువ్వంటే నాకెంతో ఇష్టం.. నీ చేతిలో తళతళ లాడే ఇత్తడి చెంబంటే మరీ మరీ ఇష్టం. ఆ చెంబు పెట్టి కొట్తేపుడు నీ ముఖంలోని హావాభావాలు ఇంకా ఇంకా ఇష్టం. ఎన్ని సార్లు కొట్టినా ఆ చెంబులో కనీసం ఇసుమంతైనా చొట్టపడని నీ ప్రావీణ్యత ఇష్టం. నువ్వు ఆ చెంబుపై చుపించే ప్రేమెంతో ఇష్టం. నీ చేతిలో చెంబైపోదామని సదా ఆశగా ఎదురు చూసే...
నీ నేను!
లేయ్. ఇది నీకోసమేలా నా ప్లేమ లేఖ అలగుండు!! @ReddyGari ammai

(Nice haha)





























Write a love letter for your loved once (Any kind of love ).......andharu rasinaka nenu rastha









