• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Power of ⚡⚡Alcohol⚡⚡

ccfaee47c215664fd768eeeb8ee26234.jpg
 
ఓ తాగుబోతు ఉదయం నిద్ర లేవగానే భార్యతో గతరాత్రి జరిగిన గొడవ గుర్తుకొచ్చి బాధ ఫీల్ అయ్యాడు.

తాగి పడేసిన బీర్ బాటీల్స్ ని చూసి అసలు గొడవ అంతటికీ ఇవే కదా కారణం అని.

ఆ బాటిల్స్ అన్నీటినీ బయటికి తీసుకొచ్చి, ఒకొక్క బాటిల్ ని పగలగొట్టాడు.

మొదటి బాటిల్‌ని‌ పగలగొట్టి ” నా భార్యతో గొడవ పడడానికి కారణం నువ్వే “

రెండో బాటిల్‌ని‌ పగలగొట్టి ” నా పిల్లలకి నేను దూరం కావడానికి కారణం నువ్వే”

మూడో బాటిల్‌ని‌ పగలగొట్టి “నేను ఇంగితం మర్చిపోవడానికి కారణం నువ్వే”

నాలుగో బాటిల్ చేతిలోకి తీసుకొని గమనించాడు, ఆ బాటిల్ ఇంకా ఫుల్లుగా వుంది, సీల్‌ కూడా తీయలేదు. “నువ్వు పక్కనుండు, రాత్రి జరిగిన గోడవకీ నీకూ కనెక్షన్ లేదు”

:Cwl: :Cwl: :Cwl: :Cwl:
 
డాక్టర్: రవి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? మద్యం తాగడం మానేశారా, లేదా?

రవి: లేదు డాక్టర్, నా అంతట నేను తాగడం లేదండి. మావాడు బలవంతం చేస్తునే తాగుతున్నా.

డాక్టర్: మంచిదే, ఇంతకీ ఎవరేంటీ నిన్ను అంతగా బలవంతం చేస్తోంది?

రవి: మా పనోడు అండి, తాగమని బలవంతం చేయడానికే అతన్ని పెట్టుకున్నా.
 
Top