• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Konni bhavaalu cheppalemu.... Feel avvali anthey

Prema unnapudu alaka untundhi....
Prema unnapudu pogaru untundhi...
Prema unnapudu kopam untundhi....
Prema unnapudu responsibility untundhi...

Alaka unnapudu .... Palakarinchadam teliyali...
Pogaru unnapudu... Sahinchadam teliyali...
Kopam unnapudu...Ardham chesukodam teliyali...
Responsibility unnapudu ... Respond avvadam teliyali...

Adi love ante...
Kevalam love chesamu ani cheppukunte saripodhu...
Thana partner manusulo em undho cheppakapoyina ardham chesukovali...:heart1:



Nice words guruji..
 
కత్తిని ఎంత ప్రేమతో నిమిరినా... ముద్దు చేసినా దానికి రక్తం చిందించడమే తెలుసు....
అలాగే...
కొన్ని బంధాలు ఇంకా రిలేషన్స్...
మనం ఎంత ప్రేమ పంచినా కూడా మన గుండెలపై తన్ని ఆనందించడమే తెలుసు....
 
మనశ్శాంతిగా బతకాలంటే....
ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు...
ఎవరిని ఎక్కువగా చదవకూడదు...
ఎక్కడ కూడా...
ఇది నా సొంతం అనే భావన ఉండకూడదు....
 
నా ప్రాణం పోయే వరకు....
నాకు తోడుగా
ఉంటావో....
ఉండవో ....
తెలియదు...!
కానీ....
నువ్వు పంచిన జ్ఞాపకాలు మాత్రం....
నాతో.... నా చివరి వరకు ఉంటాయి.... కన్నయ్య❤️
 
ప్రేమంటే....
ఒక తప్పుకే వదిలేసి వెళ్లిపోవడం కాదు....
వంద తప్పులు ఉన్నా సరే...
దాన్ని సరి చేస్తూ...
మళ్ళీ మళ్ళీ ప్రేమించడం....
తోడుగా నిలవడం...
 
లోకం అంటుంది....
ఒకరు లేనంత మాత్రాన...
జీవితం ఆగిపోతుందా....
కాలమాగుతుందా.... అని...
కానీ లోకానికి ఎప్పుడు అర్థం అవుతుందో...
లక్షమందున్న...
మనసైన ఆ ఒక్కరి లోటును తీర్చలేరని...
జీవం లేని జీవితం...
కలలు లేని కాలం....
మాత్రమే మిగిలి ఉంటుందని...
 
Once you get addicted to a person...
You just can't sleep without them...
You will need them..
Their voice...
Their presence....
Their messages....
Thier cuddlings to make you fall asleep peacefully...
 
కలిస్తేనే.... ప్రేమ అంటాడు ఒకడు...
ప్రేమ ఉంది కదా... కలవడానికి ఇంకేంటి ప్రాబ్లం అంటాడు ఇంకొకడు...
ఇంతలా ప్రేమిస్తుంటే నమ్మకం లేదా నా మీద కలవడానికి ఏంటి అంటాడు మరొకడు....
అసలు....
గట్టిగా ఆలోచిస్తే ....
అన్నిటిలో అవసరాలే కనిపిస్తున్నాయి...
అసలు ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది...????
 
కొన్ని ఇష్టాల... వెనక అవసరాలు...
కొన్ని ద్వేషాల... వెనక ఇష్టాలు...
కూడా ఉండొచ్చు...
ఏదైనా జరగరాని అనర్ధం జరిగితే కానీ అది మనకు అర్థం కావు....
 
ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే....
దాని అర్థం ...
ఆ మనిషి ఫూల్ అని కాదు...
నీకున్న అర్హత కంటే ఎక్కువగా ఆ మనిషి నిన్ను నమ్మారని...
 
నా కలల ప్రపంచంలో ఉన్న నిన్ను....
పొందలేకపోయినా...
నా మనసులో...
నీ జ్ఞాపకాలన్నీ...
పదిలంగా దాచుకుంటా..... కన్నయ్య... ❤️
 
కొన్ని కష్టాలను కూడా దూరం చేయగలవు కొన్ని పరిచయాలు... వాటి వల్ల కలిగిన కొన్ని ఇష్టాలు...
 
Top