kathal baga chepthanu kadaYes ammai kadu aunty Hb and nv press owner

kathal baga chepthanu kadaYes ammai kadu aunty Hb and nv press owner
nenu ammai ani oppukunta nuv musalodu ani oppukoIndhulo ammai hb na
Antha baane copy chesav kaani story bavundi kaani konni telugu mistakes unnay ra...EPISODE 1
ఈ కథనంలోనల్లమల్ల ఫారెస్ట్ లో దొరికిన ఒక Dead Body తో Start అవుతుంది..
Forest లో ఒక Female Dead Body ని చూసి పోలీస్ లకు Intimate చేశారు అక్కడి Tribals.
ఆ Dead Body ని చూసిన పోలీస్ లకు ఒక్కసారిగా Shock..
ఆ Body లో పాతని చీల్చి ప్రగులు తీసుకెళ్ళిపోయడం గమనించారు పోలీసులు..
Last Year కూడా ఇలాంటి Pattern లోనే ఒక Dead Body ఇక్కడ దొరికింది..
same ఆ Dead Body కి కూడా ఇలాగే ప్రగులు Cut చేసి తీసుకెళ్ళిపోయారు..
ఆ కేసే ఇంకా Solve అవ్వలేదు..
మళ్ళీ అలాంటిదే ఇంకోటి ఇలా అవ్వడంతో ఏం అర్థం కాక జట్టు ఏర్పరచినారు Police లు.
Body ని Postmortem కి పంపించి
కేసు ని Special Investigation Officer అయిన
విక్రమ్ రాథోడ్ కి Hand Over చేస్తారు..
కేసు ని విక్రమ్ Hand Over చేసుకున్నాక..
కేసు ని ఇంకా Depth గా Study చేయాలి అనుకుని
నల్లమల్ల ఫారెస్ట్స్ కి వెళ్తాడు..
అక్కడ Dead Body దొరికిన Place అంతా Search చేస్తాడు..
అలా ఒక రెండు మూడు రోజులు Forest లో Search చేస్తాక..
ఇంకో మూడు శవాలకు సంబంధించిన Skeletons (ఎముకలు) దొరుకుతాయి..
Forensic Test చేస్తాడు..
దాంతో ఇవన్నీొక్కడే చేసినట్టు తెలుస్తుంది..
Killer Same Pattern Use చేశాడు కాని,
Killer కి సంబంధించిన Finger Prints మాత్రం దొరకకుండా జాగ్రత్త పడ్డాడు..
కాని ఒక విషయం Clear గా తెలుస్తుంది..
ఈ ఐదు చావులకు ఒకొక్కటి సంబంధం Gap ఉంది..
అంటే Recent గా దొరికిన Dead Body Recent గానే చనిపోయింది కాని
మిగతా Dead Bodies 2024, 2023, 2022, 2021 లోవి అనమాట!
అంటే కచ్చితంగా వాళ్ళు బ్రతికే ఉన్నగానే వాళ్ళ పొట్ట చీల్చి
వాళ్ళ ప్రగులు బయటకి తీసినట్టు తెలుస్తుంది Forensic Report లో.
దాంతో విక్రమ్ ఈ కేసు ని ఇంకా బాగా Study చేయాలి అని అనుకుంటాడు..
తన Office కి వెళ్ళి Board మీద Draw చేసి
Investigation Start చేస్తాడు..
First.. Recent గా దొరికిన Dead Body Forensic Details తీస్తాడు..
Body Recent గా దొరికిందికాని,
ఆమె చనిపోయి 3, 4 months అయి ఉండొచ్చు అని
Forensic Report లో ఉంది..
Last Year Dead Body Details తీస్తాడు..
Body దొరికిన Time ఎప్పటిలో,
ఆ Time కి ఆమె చనిపోయి 15-20 Days అయి ఉంటుందని Report లో ఉంది..
మొన్న దొరికిన మూడు Dead Bodies Skeletons కూడా
2023, 2022, 2021 లో, February March months time లో చనిపోయినట్టు తెలుస్తుంది..
As per Forensic Information..
వాళ్ళు చనిపోయిన Dates అన్నీ Board మీద రాస్తాడు విక్రమ్..
దీన్ని బట్టి విక్రమ్ కి ఒక విషయం అర్ధం అవుతుంది..
Killer Year కి ఒక్కరినే చంపుతున్నాడు..
Same Pattern లో చంపుతున్నాడు..
కాని Same Month లో కాని, Same Date లో కాని చంపట్లేదు.
కాని Murders February or March లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ 2 Months లో ఎమైనా Special Occasions ఉన్నాయా అని Google లో Check చేస్తాడు..
చాలా సేపటి తరువాత ఒక Clear Cut Idea వస్తుంది..
Dead Bodies దొరికింది క్రైశల్మ్ ఏరియా..
అది సాక్షాత్తూ పరమశివుడు తాండవం చేసిన చోటు..
February, March Months లో Regular గా వచ్చే Festival
మహా శివరాత్రి మాత్రమే..
Yes.. Killer ప్రతి సంవత్సరం శివరాత్రి కి ఒక అమ్మాయిని చంపుతున్నాడు..
అసలు ఆ Killer ఎవరు..
అతని Motive ఏమిటీ..
శివరాత్రి కే ఎందుకు Target చేస్తున్నాడు?
EPISODE 2 coming soon....!
Vadiki Guitar antha istam ayte maatram champi mari tayaru cheyala chesindhi unchukokunda gipt ga ivadam entoo....EPISODE - 2
ప్రతి శివరాత్రికి ఒక Murder జరుగుతుందని అని తెలుసుకుంటున్న విక్రమ్..అది ఎవరు చేస్తున్నారు అనే Point కంటే ముందు Killer ఎవరిని Target చేశారని
అనే Point మీద Investigation Focus చేస్తాడు..
చనిపోయిన వాళ్ళ మీద File ని Missing Cases and Complaints అని Check చేస్తాడు..
వాళ్ళ Families తో మాట్లాడతాడు..
ఒకరేమొ NRI Family,
మిగతా వాళ్ళు Middle Class and Upper Middle Class Families.
వీళ్ళందరికి Common గా కలిపే Point ఏమిటి అని ఆలోచిస్తాడు..
వీళ్ళందరూ Divorced or Divorce కి Apply చేసినట్టు తెలుస్తుంది.
చనిపోయిన వాళ్ళందరూ వేరే వేరే కారణాలతో Divorce తీసుకున్న
తమ భర్తలే ఈ హత్యలు చేసినట్లు అనుమానం వస్తుంది..
వెంటనే భర్తలందరిని Custody లోకి తీసుకుంటాడు..
అందరిది Interrogation చేసినాక ఒక విషయం అందరిదీ విక్రమ్ కి..
భర్తలకు ఇష్టం లేకుండా Divorce తీసుకున్నారు అని,
ఇది Forced Divorce Cases అని..
Alimony (భరణం) Pay చేయాల్సి వస్తుంది అని
భర్తలే చంపించి ఉంటారు అని Conclusion కి వస్తాడు విక్రమ్..
అందరే Husbands కలిసీ Murders చేశారా లేక
Individual గా Plan చేసి ఉంటారా..
Murders అన్నీ ఒకే Pattern లో జరిగాయి కాబట్టి..
భర్తలందరూ కలిసీ ఒక Killer ని Hire చేశుకొని ఉంటారా
అని రకరకాల Doubts Raise చేస్తాయి విక్రమ్ కి!
So.. వాళ్ళందరి Contacts Check చేస్తాడు..
ఒకరికీ ఒకరు సంబంధం ఉందో, కనీసం తెలిసి ఉందో!
ఆ ఇద్దగురు భర్తల్లో ఎవరు చేశారు అనే Point మీద Investigation Continue అవుతుంది.
ఇది ఇలా ఉండగా
ఏమైనా క్లూ దొరకవుందేమో అని ఆ చనిపోయిన Ladies Personal Things Check చెయ్యడం కోసం
ఆ ఐదుగురు ఇళ్లకి వెళ్తాడు Vikram..
అవి Check చేసిన Process లో ఒకరి ఇంట్లో ఒక Unique Guitar చూస్తాడు..
Guitar Looks wise చాలా Unique గా ఉంటుంది..
చాలా అందంగా ఆకర్షించేలా ఉంటుంది..
Personal గా Music Interest ఎక్కువ ఉన్న Vikram..
ఆ Guitar చూసి చాలా Excite అవుతాడు.
తర్వాత అలాంటి Guitar ని మిగతా వాళ్ళ ఇళ్ళలో కూడా చూస్తాడు.. అందరి ఇళ్ళలో Same Unique Guitar ఉండటం అనేది Strange Thing..
Vikram కి Doubt వస్తుంది.
Guitars గురించి అందరిని Detailed గా అడుగుతాడు Vikram.
అది ఎవరో Unknown Person దగ్గర నుంచి
Marriage Anniversary కి Gift వచ్చిందని చెప్తారు..
ఒకరు అయితే.. ఎవరో school or College Friends వాళ్ళ పేరు చెప్పకుండా Send చేసి ఉంటారేమో అని
పెద్దగా పట్టించుకోలేదని చెప్తారు..
ఈ Guitar.. Wife Miss అవ్వక ముందు వచ్చాయా
లేక Miss అయిన తర్వాత వచ్చాయా అని అడుగుతాడు Vikram..
Miss అయ్యాకే వచ్చాయ్ అని చెప్తారు అందరూ..
Vikram కి ఇంక Doubts వస్తాయి..
అందరి దగ్గర Guitars Collect చేసుకుని Forensic Test కి పంపిస్తాడు.
Normal గా.. Guitar లో తీగలు జంతువుల ప్రెగులతో చేస్తారు..
కాని ఈ Guitar లో తీగలు మనుషుల ప్రెగులతో తయారు చేసినట్లు
Forensic Reports లో వస్తుంది..
అసలు ఇలా చేసేది ఎవరు?
వాళ్ల Motive ఏమిటి!!
EPISODE 3 lo telusukundham
chusava telugu ey sakkaga ravatledu naku nuv emo english antunnavAntha baane copy chesav kaani story bavundi kaani konni telugu mistakes unnay ra...
next episode copy paste cheyadaniki time paduthundi parishodhana cheyali kada....Vadiki Guitar antha istam ayte maatram champi mari tayaru cheyala chesindhi unchukokunda gipt ga ivadam entoo....
Sarsarle twaraga nxt episode raayu ade copy chey break istam...
Rojuko episode veyara babu malli story marchipotha nenunext episode copy paste cheyadaniki time paduthundi parishodhana cheyali kada....
Rojuko episode veyara babu malli story marchipotha nenu
EPISODE - 3EPISODE - 2
ప్రతి శివరాత్రికి ఒక Murder జరుగుతుందని అని తెలుసుకుంటున్న విక్రమ్..అది ఎవరు చేస్తున్నారు అనే Point కంటే ముందు Killer ఎవరిని Target చేశారని
అనే Point మీద Investigation Focus చేస్తాడు..
చనిపోయిన వాళ్ళ మీద File ని Missing Cases and Complaints అని Check చేస్తాడు..
వాళ్ళ Families తో మాట్లాడతాడు..
ఒకరేమొ NRI Family,
మిగతా వాళ్ళు Middle Class and Upper Middle Class Families.
వీళ్ళందరికి Common గా కలిపే Point ఏమిటి అని ఆలోచిస్తాడు..
వీళ్ళందరూ Divorced or Divorce కి Apply చేసినట్టు తెలుస్తుంది.
చనిపోయిన వాళ్ళందరూ వేరే వేరే కారణాలతో Divorce తీసుకున్న
తమ భర్తలే ఈ హత్యలు చేసినట్లు అనుమానం వస్తుంది..
వెంటనే భర్తలందరిని Custody లోకి తీసుకుంటాడు..
అందరిది Interrogation చేసినాక ఒక విషయం అందరిదీ విక్రమ్ కి..
భర్తలకు ఇష్టం లేకుండా Divorce తీసుకున్నారు అని,
ఇది Forced Divorce Cases అని..
Alimony (భరణం) Pay చేయాల్సి వస్తుంది అని
భర్తలే చంపించి ఉంటారు అని Conclusion కి వస్తాడు విక్రమ్..
అందరే Husbands కలిసీ Murders చేశారా లేక
Individual గా Plan చేసి ఉంటారా..
Murders అన్నీ ఒకే Pattern లో జరిగాయి కాబట్టి..
భర్తలందరూ కలిసీ ఒక Killer ని Hire చేశుకొని ఉంటారా
అని రకరకాల Doubts Raise చేస్తాయి విక్రమ్ కి!
So.. వాళ్ళందరి Contacts Check చేస్తాడు..
ఒకరికీ ఒకరు సంబంధం ఉందో, కనీసం తెలిసి ఉందో!
ఆ ఇద్దగురు భర్తల్లో ఎవరు చేశారు అనే Point మీద Investigation Continue అవుతుంది.
ఇది ఇలా ఉండగా
ఏమైనా క్లూ దొరకవుందేమో అని ఆ చనిపోయిన Ladies Personal Things Check చెయ్యడం కోసం
ఆ ఐదుగురు ఇళ్లకి వెళ్తాడు Vikram..
అవి Check చేసిన Process లో ఒకరి ఇంట్లో ఒక Unique Guitar చూస్తాడు..
Guitar Looks wise చాలా Unique గా ఉంటుంది..
చాలా అందంగా ఆకర్షించేలా ఉంటుంది..
Personal గా Music Interest ఎక్కువ ఉన్న Vikram..
ఆ Guitar చూసి చాలా Excite అవుతాడు.
తర్వాత అలాంటి Guitar ని మిగతా వాళ్ళ ఇళ్ళలో కూడా చూస్తాడు.. అందరి ఇళ్ళలో Same Unique Guitar ఉండటం అనేది Strange Thing..
Vikram కి Doubt వస్తుంది.
Guitars గురించి అందరిని Detailed గా అడుగుతాడు Vikram.
అది ఎవరో Unknown Person దగ్గర నుంచి
Marriage Anniversary కి Gift వచ్చిందని చెప్తారు..
ఒకరు అయితే.. ఎవరో school or College Friends వాళ్ళ పేరు చెప్పకుండా Send చేసి ఉంటారేమో అని
పెద్దగా పట్టించుకోలేదని చెప్తారు..
ఈ Guitar.. Wife Miss అవ్వక ముందు వచ్చాయా
లేక Miss అయిన తర్వాత వచ్చాయా అని అడుగుతాడు Vikram..
Miss అయ్యాకే వచ్చాయ్ అని చెప్తారు అందరూ..
Vikram కి ఇంక Doubts వస్తాయి..
అందరి దగ్గర Guitars Collect చేసుకుని Forensic Test కి పంపిస్తాడు.
Normal గా.. Guitar లో తీగలు జంతువుల ప్రెగులతో చేస్తారు..
కాని ఈ Guitar లో తీగలు మనుషుల ప్రెగులతో తయారు చేసినట్లు
Forensic Reports లో వస్తుంది..
అసలు ఇలా చేసేది ఎవరు?
వాళ్ల Motive ఏమిటి!!
EPISODE 3 lo telusukundham
Telisthe ade rasthava enti chepalsindi nuv kaani manalni adugtav entayya...EPISODE - 3
Guitars అక్కడి నుండి వచ్చాయో, ఎవరు పంపించారో తెలియకపోవడంతో
కిల్లర్ ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది విక్రమ్ కి..
ఈ చనిపోయిన లేడీస్ అందరిని
కామన్ గా కలిపి Point గురించి ఆలొచిస్తాడు Vikram..
వాళ్ళు Divorce Case Take-up చేసిన లాయర్ ఎవరు అని అందరి భర్తలని అడుగుతాడు..
అందరూ ఒకే పేరు చెప్తారు.. అది Lawyer ఏకాంబరం అని..
So.. విళ్లందరి కేసులు Take-up చేసినది ఒకడే లాయర్..
So.. ఆ కిల్లర్ Next Target కూడా ఆ List లో ఉండొచ్చు..
ఆ లాయర్ ని Enquiry చేయమని తన Team ని పంపిస్తాడు Vikram..
ఆ గిటార్స్ ఎక్కడ నుండి వచ్చాయో Enquiry చేయడానికి
తానే వెళ్ళాడు విక్రమ్..
ఏరియా లో ఉండే Musical Instruments Shops అన్నీ తిరుగుతాడు..
ఎక్కడ క్లూ దొరకదు..
ఒక షాపులో విక్రమ్ దగ్గరున్న గిటార్ చూసి ఒక పెద్దాయన
ఇది Modern Instrument కాదు అని,
ఇది Particular గా శివరాత్రి కి జరిగే తిరునాళ్ళలో
దేవుడు సేవకై ఉపయోగించే Instrument అని చెప్తాడు..
అవి శ్రీశైలం దగ్గరలో ఉన్న బైరుట్ల అనే ఒక పల్లెటూరులోనే
తయ్యారు అవుతాయ్ అని చెప్తాడు..
దాంతో విక్రమ్ ఆ ఊరు బయలుదేరుతాడు..
అక్కడకి వెళ్లి Enquiry చేస్తాడు..
అక్కడ ఒకతను ఆ Guitar చూసి షాక్ అవుతాడు..
ఇవి జాతరలో ఉపయోగించే Instruments అని..
జాతర ముగియగానే వాటిని దేవుడు సన్నిధిలోనే దాచి పెడతాం అని,
ఇవి బయటకి వచ్చే అవకాశం లేదని చెప్తాడు..
ఇవన్నీ సుబ్రమణ్య శాస్త్రి అనే ఒక పూజారి తయారు చేస్తాడు..
తానే జాతరలో వాయిస్తాడు..
ఆ Time లో ఆ పరమ శివుడు తన మీద పూనుతాడు..
తద్వారా అతను లోకాన్ని మర్చిపోయి శివ తాండవం చేస్తాడు అని చెప్తాడు..
విక్రమ్ కి సుబ్రమణ్య శాస్త్రి మీద Doubt వస్తుంది..
ఈ లోపు లాయర్ ని Enquiry చేయడానికి వెళ్లిన Team..
ఆ లాయర్ Last 10 years లో Take-up చేసిన
Divorce Cases List తీసుకుంటారు..
మొత్తం ఆరు కేసులు ఉంటాయి..
అందులో 5 ఇప్పుడు Police Custody లో ఉన్న వాళ్ళవి..
ఆ మిగిలిన ఒక్క కేసు ఎవరిదో కాదు..
సుబ్రమణ్య శాస్త్రి గారిదే from బైరుట్ల..
కిల్లర్ Next Target అతనే అనుకుంటారు అందరూ..
కానీ లాయర్ ఇంతలో ఇంకొ మాట చెప్తాడు..
సుబ్రమణ్య శాస్త్రి కేసే తన Take-up చేసిన మొదటి కేసు అని.. ఇప్పుడు తన Wife కూడా Missing అని..ఇదంతా విక్రమ్ కి కాల్ చేసి చెప్తారు..
లాయర్ Version and బైరుట్ల లో పెద్దాయన version విన్న విక్రమ్ కి Clear Cut Clarity వస్తుంది..
ఆ కిల్లర్ ఎవరో కాదు సుబ్రమణ్య శాస్త్రి అని..
అతను Custody లోకి తీసుకొని Enquiry చేస్తాడు Vikram..
అతని Version Next Episode లో చూద్దాం!
The conclusion EPISODE coming soon!!!
e lopu evariki ayina edaina evaru champaro enduku champaro telisthe cheppandi !!!!
nenu anukunnadhi nenu rastha mikem ayina anipisthe rayandi annanuTelisthe ade rasthava enti chepalsindi nuv kaani manalni adugtav entayya...
Evaru anukuntunaru cheppandi anali
Ademyna nik raase pema lekha naa...nenu anukunnadhi nenu rastha mikem ayina anipisthe rayandi annanu
Ademyna nik raase pema lekha naa...
![]()
FinallyThe conclusion EPISODE
సుబ్రహ్మణ్య శాస్త్రిని Custody లోకి తీసుకుని Interrogation చేస్తే
అతను చెప్పిన విషయాలకు పోలీసులకు దిమ్మ తిరిగి పోయింది..
సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక శివ భక్తుడు, తన జీవితంలో తనకి తెలిసింది రెండు..
1. శివుడిని ఆరాధించడం 2. భార్యను ప్రేమించడం..
శివుడు అంటే అర్థ నారీశ్వరుడు..
అంటే భార్యకి సమాన హక్కు, ప్రేమ, గౌరవం కలిగించి
తనలో సగంగా బతికేవాడు..
అలాంటి శివుడిని పూజించే అతను
భార్యని ఇంకింత ప్రేమిస్తాడు, ఇంకింత గౌరవిస్తాడు..
మీరు ఊహించుకోండి..
కానీ, తన ప్రేమ పొందే అర్హత ఆమెకి లేదు అని చెప్పున్నాడు పోలీసులకి..!
దేవుడికి అతను గర్వ గుడిలో సేవ చేసుకునే అవకాశం లభించిన రోజులు అవి..
ఆ విషయాన్ని అతనిలో సగం అనుకున్న
తన భార్యతో పంచుకోవడానికి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తే ఆమె ఇంకెవరితోనో పక్క పంచుకుంటుంది..
అతను కనీసం ఆమెని నిలదీయలేదు,
బాధతో నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు..
అతను తన College Friend అని చెప్పింది,
కాలేజీ రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నాం..
అదంతా ఇప్పుడూ బయటపెడతాను అని Blackmail చేస్తే
తప్పక ఇతనికి surrender అవ్వాల్సి వచ్చిందని అని మాటలు చెప్పి నమ్మించింది..
సుబ్రహ్మణ్య శాస్త్రి క్షమించేసాడు..
అతని మంచితనాన్ని చేతకాని తనంగా చూసింది తను..
నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తా అని చెప్పి
అక్కడికి వెళ్ళి విడాకులకు సిద్ధం అయ్యి Notice పంపింది సుబ్రహ్మణ్య శాస్త్రికి..
తను Divorce ఇవ్వడానికి Raise చేసిన Reasons
అతన్ని Shock కి గురిచేశాయి..
Blue Films చూపెట్టీ అందులో ఉన్నట్టు చేయాలి అని
Force చేస్తున్నాడు , Torture చేస్తున్నాడు అని Case పెట్టింది...
అంతే కాదు..
బ్రతికి ఉన్నన్ని రోజులు అతను సంపాదించే సంపదనలో
50% తనకి భరణంగా ఇవ్వాలి అని కోరింది..
ఆమె అతనిమీద పెట్టిన కేసులకు, వేసిన నిందలకు
అతను ఎంత ఇష్టంగా తన దేవుడికి చేసుకునే సేవలకు దూరం అయ్యాడు
అతన్ని గుడి నుండి Suspend చేశారు..
చేసిన తప్పుకి న్యాయం కోసం కోర్ట్ ల చుట్టూ తిరిగాడు..
న్యాయం జరగలేదు..
చట్టానికి మగాడు అంటే చిన్న చుపు అని తెలుసుకున్నాడు..
అతని లాగే చాలా మంది మగాళ్లు Forced Divorce తీసుకుని
నరక యాతన అనుభవించడాన్ని చూశాడు..
అతనికి కడుపు రగిలి పోయింది..
చంపేయాలి అనుకున్నాడు.. తన భార్యని మాత్రమే కాదు..
తప్పు చేసి తప్పించుకోవడానికి
విడాకులు అనే ఆయుధాన్ని వాడుకున్న ప్రతి ఆడదాన్ని!
తన భార్యతోనే మొదలు పెట్టాడు..
చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు..
తర్వాత ప్రతి శివరాత్రికి ఒకరిని Select చేసుకుని
సంగీతంతో శివుడు ముందు మైమరచిపోయేల శివ తాండవం చేస్తూ
ఆ దేవుడికి రక్తాభిషేకం చేసాడు..
(ఆ ఆడవాళ్ల పొట్ల చీల్చి
వాళ్ళ ప్రేగులని గిటార్ తీగలు గా అనుకుని వాయించేవాడు..
వాళ్ళతో ఎలాంటి Sound రాదు..
కానీ, sound వసున్నట్లు అనిపించడం కేవలం అతని భ్రమ మాత్రమే )
వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళ రక్తం తోనే కడిగేసాను
అని అనుకున్నాడు..
తర్వాత ఆ ప్రేగులతో సంగీత వాయిద్యాలని తయారు చేసి
వాళ్ళ ఇళ్ళకే బహుమతిగా పంపాడు..
తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రిని అరెస్టు చేశారు..
Case Closed.
The END...