@SiRa @Sloka @Aashman @Yorker333 @navya01 అను దినంబున కాపీయే అసలు కిక్కు కొద్దిగా నైనా పడకున్న పెద్ద చిక్కు కప్పు కాఫీ లభించుటయే గొప్ప లక్కు అమృతం అన్నది హంబక్కు అయ్యలారా ... జై కాఫీ విశ్వాంతరాలంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సటైన పానీయమే లేదు ముమ్మాటికి అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా...
www.chatzozo.com