• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Cheema enugu

Cute moon

❤️Cute <cutie❤️❤️ <cuteness❤️❤️❤️
VIP
Posting Freak
ఒక రోజు ఏనుగు స్కూటర్ డ్రైవ్ చేస్తుంది, వెనుకాల చీమ కూర్చొని ఉంది, అనుకోకుండ ఆక్సిడెంట్ జరిగింది అప్పుడు ఇద్దరు కింద పడిపోయారు కానీ ఏనుగు తలకు బాగా దెబ్బలు తగిలి చనిపోయింది కానీ చీమ బ్రతికి ఉంది ఎలా............?
జవాబు:-- చీమ తలకు హెల్మెట్ పెట్టుకున్నది.
రెండు చీమలు రోడ్ మీద నడ్చుకుంటా వెళ్తున్నాయి, అప్పుడు సడన్ గా ఆపొసిట్ లో ఒక ఏనుగు కనిపిస్తుంది అప్పుడు అందులోని ఒక చీమ ఇంకొక చీమతో చెబుతుందీ, నువ్వు వెళ్ళి ఆ ఏనుగు కొట్టిరా అని.
ప్రశ్న:-- అప్పుడు ఆ చీమ ఏమీ అని చెబుతుంది?
జవాబు:--- వదిలి వేయు yaar ఆ ఏనుగు ఒకతే ఉంది, తరువాత చూద్దాం.
ఒకసారి ఏనుగు చీమ, దొంగ పోలీస్ ఆట ఆడుతాయి.
చీమ, ఏనుగుకి తెలియకుండ వెళ్ళి ధగ్‌కోనివుంటుంది.
ఐన సరే ఏనుగు టెంపుల్కి వెళ్ళి గర్బగుడిలో దాగి ఉన్న చీమను పట్టుకొన్నది.
ఏనుగు సరిగ్గా అక్కడికి వెళ్ళి ఎలా పట్టుకొంటుంది........?
జవాబు:--ఎలా అంటే చీమ తన చెప్పులు టెంపుల్ ముందు విడిచి వెళుతుంది, ఆ క్లూ తో పట్టుకొంటుంది.
ఒక సారి చీమ, ఏనుగుకి బాక్సింగ్ చ్యాంపియన్ షిప్ మ్యాచ్ ఉంటుంది......కానీ చీమ గెలుస్తుంది, ఏనుగు ఓడిపోయింది ఎలా......?
ఎలా అంటే చీమకి బయపడి, ఏనుగు ఫైట్ చేయదు అందుకే చీమ గెలుస్తుంది.
చీమలు అన్ని కలిసి ఒకసారి సైకిల్ రేస్ లో పాల్గొన్నాయి..
అనుకోకుండా రోడ్ మద్యలో ఏనుగు నడ్చుకుంటా వెళుతుంది.
అప్పుడు అందులోని ఒక చీమ సడన్ గా బ్రేక్ వేసి, అరిచేస్తూ...
.
.
.
ఆబే ఓ చస్తావా ఏంటి...ఇంట్లో చెప్పి వచ్చావా వెళ్తున్న అని...
ఏనుగు, చీమకి చెబుతుంది:- నేను, నిన్ను ప్రేమిస్తున్నాను అని..
చీమ:-- నేను, నీకు ఎన్ని సార్లు చెప్పినాను.. మా ఇంట్లో Inter "size" పెండ్లికి ఒప్పుకోరు అని. ఏమీ అనుకోకు నన్ను మర్చిపో.
ఒకసారి అడవిలో వేటగాడు ఏనుగుని వేటాడుతాడు, అప్పుడు ఏనుగు పరుగెడుతుంది మధ్యలో చీమ ఫ్రెండ్ కనిపిస్తుంది.
చీమ:--హే నువ్వు ఎందుకు పరుగెడుతున్నావు అని అడుగుతుంది.
ఏనుగు:-- వేటగాడు నన్ను వేటాడుతున్నాడు అందుకే..
చీమ:-- ఐతే ఒక పని చేయు నువ్వు వచ్చి నా వెనుకాల దాగుకోని ఉండు.
ఏనుగు:--???!..
ఒకసారి ఏనుగు హాస్పిటల్ నుండి ఆపరేషన్ ఐన తరువాత కోలుకోని డిస్‌చార్జ్ అవుతుంది, ఇంటికి వెళుతుండగా మద్యలో చీమ ఫ్రెండ్ కనిపిస్తుంది, చీమ దగ్గరికి వచ్చి ఏనుగు చెవిలో ఒకటి చెబుతుంది, ఆది విన్న తరువాత ఏనుగు ముర్చపోయి పడిపోతుంది.
ఇంతకీ చీమ ఏనుగు చెవిలో ఏమీ చెబుతుంది.......?
ఏమిటి అంటే, "నీ ఆపరేషన్ కి కావల్సిన బ్లడ్(రక్తం) నేను ఇచ్చినాను అని చెబుతుంది".
ఏనుగు ఆధార్ కార్డ్ కోసం లైన్ లో నిల్చుంటుంది.
అనుకోకుండా వెనక్కి తిరిగి వెనుక నిల్చున్న చీమ తో చెబుతుంది.
ఏమో బాగా ముందుకు నూకుతున్నావు, ఏమీ బల్సింధ, బిడ్డ ఒకే గుద్దుకు చస్తవు..
ఏనుగు, చీమ తో ప్రేమలో పడింది..
కానీ చీమ తల్లి దండ్రులు వారి ప్రేమ ను ఒప్పుకోలేదు..
ఎందుకు చెప్పండి...?
వాళ్ళు చాలా పెద్ద కారణం చెప్పారు ఎంతో తెలుసా......?
*
*
*
పోరగాడి(ఏనుగు) పండ్లు(teeths) మొత్తం బయటికి వచ్చినాయి, అందుకే మాకు నచ్చలేదు...
ఒకసారి ఏనుగు లైన్ లో నిల్చోని ఉంటుంది, సడన్ గా వెనక్కి తిరిగి వెనుకాల ఉన్న చీమ తో ఒకటి చెబుతుంది? చెప్పండి ఏంటి అది???!
జవాబు:-- ఏనుగు, చీమ తో ఏమీ చెబుతుంది అంటే "ప్లీస్ కొంచెం ముందుకు నెట్టకండి".
చీమ అడుగుతుంది ఏనుగుని:--- 2 రోజులు కొంచెం ని చేడ్డి ఇస్తావా...
ఏనుగు:-- హ.....హ...హ.. వేసుకుంటవా ఏంటి?
చీమ:-- కాదు రా...మా బిడ్డ పెండ్లి ఉంది, కొంచెం పెండ్లి మండపం వెయ్యాలి అందుకే.
ప్రశ్న:-- ఏనుగుని ఫ్రిడ్జ్ లోపల ఎలా పెడుతావు?
జవాబు:-1). ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి.
2). ఏనుగుని లోపల పెట్టండి.
3). ఫ్రిడ్జ్ డోర్ క్లోస్ చేయండి.
ప్రశ్న:-- మరి జీరాఫీని ఫ్రిడ్జ్ లోపల ఎలా పెడుతావు?
జవాబు:--1). ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయు.
2). ఏనుగు బయటకు తీసివేయు.
3). జీరాఫీని లోపల పెట్టు.
4). డోర్ క్లోస్ చేయు.
హరి:- ఒరేయ్ హరి మూడవ ప్రపంచ యుద్దం వస్తే ఏమవుతుందిరా?
హరి:-- ఇప్పటికే రెండు ప్రపంచ యుద్దాలను చదవలేకపోతున్నాం, మూడవది వస్తే మరో పాఠం పెరుగుతుంది. చదువలేక చస్తం.
ప్రశ్న:--- ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బ్రతుకుతారు మగవాళ్ళ కంటే ?
జవాబు:--- షాపింగ్ వల్ల హార్ట్లో నొప్పి రాదు, డబ్బులు కట్టేఅప్పుడు వస్తుంది హార్ట్ లో నొప్పి అందుకే.
ఏది ఏమైనా కానీ జీవితంలో 2 విసయాలు గుర్తుపెట్టుకో...
1) చెట్టు ఏది ఐన కానీ గాలి వస్తే వూగుతాయ్
2) రాకపోతే వూగవు...
జీవితంలో ఇంకోటి:--
పెరుగు అన్నంలో పెరుగు ఉంటది, కానీ పులిహోర లో పులి ఉండదు.
భారత దేశంలో చిక్కుల్లో ఎందుకు పడిందో నాకు తెలిసిపోయింది. మనం ముందుకు సాగడంలో విపలమవ్వడానికి కారణం దొరికింది.
మన జనాభా వంద కోట్లు అని మీకు తెలుసు కదా. ఆ వివరాలు గమనించు.
* 19 కోట్ల మంది రిటైర్ అయ్యారు, వృద్దులు.
* 10 కోట్ల మంది రాష్ట్ర ఉద్యోగులు (వీరిలో ఎక్కువ మంది పని చేయరు).
* 9 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు (వీరిలో తక్కువ మంది పని చేస్తారు).
* 32 కోట్ల మంది విధ్యార్థిని విధ్యార్థులు.
* 5 కోట్ల మంది చిన్నారులు.
* 2 కోట్ల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
* ౩ కోట్ల మంది జైళ్లలో ఉన్నారు.
* 5 కోట్ల మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి జీతం వారికి సరిపోదు.
* 5 కోట్ల మంది నిరుద్యోగులున్నారు.
* 2 కోట్ల మంది రౌడీలుగా , జులాయిగా తిరుగుతున్నారు.
* ౩ కోట్ల మంది మహిళలు ఇంట్లోనే వుంటున్నారు.
ఇక మిగిలింది ఎవరు? మీరు, నేను. మీరు ఇది చదువుతూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను పోస్ట్ చేస్తున్నాను.
 
Top