• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

⚡...beyond truth evry ignorance... ⚡

Nihaaa

✨❤ The Sunshine of zozo❤✨
VIP
Posting Freak
✨✨✨✨
ఎవరికి ఎక్కువ
ఇంపార్టెంట్ ఇవ్వకూడదు...

ఎవరికి తెలుసు?
ఎవరు ఎప్పుడు
ఎలా మారిపోతారు...
తర్వాత బాధపడే కన్నా ..
ముందుగానే ఎవరికి
దగ్గర కాకపోవడమే మంచిది...
ఆశలు పెంచుకున్నాక..
వదిలేసి వెళ్లిపోయే ..
వాళ్ల కన్నా
మనతో ఉన్న వాళ్లతోనే
ఆనందంగా ఉండాలి...
ఎంత దగ్గర
అయితే
అంత బాధ... ✍️
✨❣️✨

 
Last edited:
✨✨✨✨
ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకూడదు
ఎవరికి తెలుసు?
ఎవరు ఎప్పుడు
ఎలా మారిపోతారు...
తర్వాత బాధపడే కన్నా ..
ముందుగానే ఎవరికి
దగ్గర కాకపోవడమే మంచిది...
ఆశలు పెంచుకున్నాక..
వదిలేసి వెళ్లిపోయే ..
వాళ్ల కన్నా
మనతో ఉన్న వాళ్లతోనే
ఆనందంగా ఉండాలి...
ఎంత దగ్గర
అయితే
అంత బాధ...
✨❣️✨

Hmm
 
✨✨✨✨
ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకూడదు
ఎవరికి తెలుసు?
ఎవరు ఎప్పుడు
ఎలా మారిపోతారు...
తర్వాత బాధపడే కన్నా ..
ముందుగానే ఎవరికి
దగ్గర కాకపోవడమే మంచిది...
ఆశలు పెంచుకున్నాక..
వదిలేసి వెళ్లిపోయే ..
వాళ్ల కన్నా
మనతో ఉన్న వాళ్లతోనే
ఆనందంగా ఉండాలి...
ఎంత దగ్గర
అయితే
అంత బాధ...
✨❣️✨

TRUE
 

Attachments

  • 1000090963.gif
    1000090963.gif
    3.7 MB · Views: 0
✨మనం చూపించే ప్రేమ,
చెప్పే జాగ్రత్తలు


ఎక్కువైతే కూడ వారికి..

అలుసైపోతాం...

నిన్ను ఒక

choice కింద చూస్తారు కానీ

నీకు మాత్రం

importance ఇవ్వరు...

ఈ రోజుల్లో caring నీ కూడా

boring లా చూస్తున్నారు... ✍️
✨❣️✨
 
వర్షాకాలంలో నీకు నచ్చని..
వాన
ఎండాకాలంలో
ఒక్కసారైనా వస్తే
బాగుండు అనిపిస్తుంది..

ఎందుకంటే రానప్పుడు
ఉండే ఎదురుచూపులకన్నా.
ఉన్నప్పుడు ఉండే
చులకనే ఎక్కువ.... ✍️

✨❣️✨
 
Top