hyd-soul-rider
Newbie
లంగా ఓనికట్టి,పట్టుపావడ నీ కాళీ మడమ ఫై నాట్యం చేస్తుంటే,నీ మడమను అంటి పెట్టుకున్న , పట్టిలు గళ్ళు గళ్ళు మంటూ తాళం వేస్తుంటే, భూమి కందకుండా, నువ్వు వేసే ప్రతి అడుగు కి, నీ కాళీ పాదాల కింద ఎన్ని హృదయాలు నలిగి పోతున్నాయోమో !!!!
Last edited: