Yess @Firestormదుఃఖం ఎదుటివారికి వచ్చినపుడు జస్ట్ తెలుస్తుంది... అదే మనకి వచ్చినపుడు ఇంకా బాగా తెలుస్తుంది అ దుఃఖం విలువ...
చాలా సవత్సరాల తర్వత నన్ను చూడడానికి, నాతో కొన్ని రోజులు/నెలలు ఉండిపోవడానికి వచ్చింది.. పండక్కి అల్లుడు ఇంటికి వచ్చినట్టు..!! చాలా కాలం తరువాత నా కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయింది... గుండె బరువెక్కింది, మనసులోని బరం ఇప్పట్లో తీరేలా లేని కాలానికి వచ్చేసింది.. కానీ నా మనోధర్యం ఏ మాత్రం చెక్కుచెదరాదు..!!!!.. అల రాయిలా జరగబోయేది చూస్తూ ముందుకు సాగిపోవడమే....
![]()
Sure My frnd...
Good reySure My frnd...![]()
కలికాలంలో కలకాలం అనే మాట తాగదేమోదుఃఖం ఎదుటివారికి వచ్చినపుడు జస్ట్ తెలుస్తుంది... అదే మనకి వచ్చినపుడు ఇంకా బాగా తెలుస్తుంది అ దుఃఖం విలువ...
చాలా సవత్సరాల తర్వత నన్ను చూడడానికి, నాతో కొన్ని రోజులు/నెలలు ఉండిపోవడానికి వచ్చింది.. పండక్కి అల్లుడు ఇంటికి వచ్చినట్టు..!! చాలా కాలం తరువాత నా కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయింది... గుండె బరువెక్కింది, మనసులోని బరం ఇప్పట్లో తీరేలా లేని కాలానికి వచ్చేసింది.. కానీ నా మనోధర్యం ఏ మాత్రం చెక్కుచెదరాదు..!!!!.. అల రాయిలా జరగబోయేది చూస్తూ ముందుకు సాగిపోవడమే....
![]()
అవును మిత్రమా...!!!కలికాలంలో కలకాలం అనే మాట తాగదేమో
e replacement apt anukuntunna, meru koncham alochinchagalaru, rest of all excellentఎలా రాయాలి...!!! దుఃఖం ( కనీళ్ళు ) సంతోషం లో వస్తే బాగుంటది... అదే బాధ లో వస్తే కష్టంగా నరకంగా ఉంటది...!!! రెండు చూసి దాటి వచ్చిన వాళ్ళు ఆ అనుభూతి ని...(Be continue..)