• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

దుఃఖం

Bhishma

Epic Legend
Senior's
Chat Pro User
ఎలా రాయాలి...!!! దుఃఖం సంతోషం లో వస్తే బాగుంటది... అదే బాధ లో వస్తే కష్టంగా నరకంగా ఉంటది...!!! రెండు చూసి దాటి వచ్చిన వాళ్ళు ఆ అనుభూతి ని... ✍️ (Be continue..)
 
దుఃఖం ఎదుటివారికి వచ్చినపుడు జస్ట్ తెలుస్తుంది... అదే మనకి వచ్చినపుడు ఇంకా బాగా తెలుస్తుంది అ దుఃఖం విలువ...
చాలా సవత్సరాల తర్వత నన్ను చూడడానికి, నాతో కొన్ని రోజులు/నెలలు ఉండిపోవడానికి వచ్చింది.. పండక్కి అల్లుడు ఇంటికి వచ్చినట్టు..!! చాలా కాలం తరువాత నా కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయింది... గుండె బరువెక్కింది, మనసులోని బరం ఇప్పట్లో తీరేలా లేని కాలానికి వచ్చేసింది.. కానీ నా మనోధర్యం ఏ మాత్రం చెక్కుచెదరాదు..!!!! ✍️.. అల రాయిలా జరగబోయేది చూస్తూ ముందుకు సాగిపోవడమే....✍️✍️✍️
 
Yess @Firestorm
Be brave in evry situation✨:Like:
 
దుఃఖం ఎదుటివారికి వచ్చినపుడు జస్ట్ తెలుస్తుంది... అదే మనకి వచ్చినపుడు ఇంకా బాగా తెలుస్తుంది అ దుఃఖం విలువ...
చాలా సవత్సరాల తర్వత నన్ను చూడడానికి, నాతో కొన్ని రోజులు/నెలలు ఉండిపోవడానికి వచ్చింది.. పండక్కి అల్లుడు ఇంటికి వచ్చినట్టు..!! చాలా కాలం తరువాత నా కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయింది... గుండె బరువెక్కింది, మనసులోని బరం ఇప్పట్లో తీరేలా లేని కాలానికి వచ్చేసింది.. కానీ నా మనోధర్యం ఏ మాత్రం చెక్కుచెదరాదు..!!!! ✍️.. అల రాయిలా జరగబోయేది చూస్తూ ముందుకు సాగిపోవడమే....✍️✍️✍️
కలికాలంలో కలకాలం అనే మాట తాగదేమో
 
ఎలా రాయాలి...!!! దుఃఖం ( కనీళ్ళు ) సంతోషం లో వస్తే బాగుంటది... అదే బాధ లో వస్తే కష్టంగా నరకంగా ఉంటది...!!! రెండు చూసి దాటి వచ్చిన వాళ్ళు ఆ అనుభూతి ని... ✍️ (Be continue..)
e replacement apt anukuntunna, meru koncham alochinchagalaru, rest of all excellent
 
Top