• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

జీవిత ప్రయాణం....❤

✨✨✨✨
ఒక పక్షి చెట్టూ మీద కూర్చొని .. ! తేనేటీగను గమనిస్తుంది .. !!
దాని కష్టాన్ని చూసి ... ! తేనెటీగా !! నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి • పొగేసిన తేనెను మనిషి తీసుకెళ్లిపోతాడు బాధగా లేదా .. ? అందుకు తేనేటిగ నవ్వి ... ! తేనే సంపాదించడం ఒక కళ ( ఆర్ట్ .. మనిషి నేను పొగేసిన తేనే దొంగలించగలడు కానీ ... నా కళను దొంగలించలేడు ... నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నపుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం .. !! అని సమాధానం ఇచ్చిందట . ......

మనకి మన మీద నమ్మకం ఉన్నపుడు ఎవరేమి మాటలన్నా మన టాలెంట్ మనకి ఉంటది.
✨✨✨✨
Yes
 
✨✨✨✨✨
బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు...అక్కడే నీటిలోనే ఉన్నా నీటి చెమ్మను కూడా పీల్చుకోదు...అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు.
ఎంత మందిలో వున్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ తమలా వుండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
✨✨✨✨✨✨
 
✨✨✨✨✨✨
మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది.
గర్వం పోయినరోజు గౌ ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
నేనే.. నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది.
గౌరవమర్యాదల ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలసి జీవించడమే మంచి జీవితం.
✨✨✨✨✨✨
 
✨✨✨✨✨✨
ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు.
✨✨✨✨✨✨
గుర్తు పెట్టుకో...✨
 
✨✨✨✨
ఒక పక్షి చెట్టూ మీద కూర్చొని .. ! తేనేటీగను గమనిస్తుంది .. !!
దాని కష్టాన్ని చూసి ... ! తేనెటీగా !! నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి • పొగేసిన తేనెను మనిషి తీసుకెళ్లిపోతాడు బాధగా లేదా .. ? అందుకు తేనేటిగ నవ్వి ... ! తేనే సంపాదించడం ఒక కళ ( ఆర్ట్ .. మనిషి నేను పొగేసిన తేనే దొంగలించగలడు కానీ ... నా కళను దొంగలించలేడు ... నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నపుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం .. !! అని సమాధానం ఇచ్చిందట . ......

మనకి మన మీద నమ్మకం ఉన్నపుడు ఎవరేమి మాటలన్నా మన టాలెంట్ మనకి ఉంటది.
✨✨✨✨
Nys
 
✨✨✨✨✨✨
ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు.
✨✨✨✨✨✨
గుర్తు పెట్టుకో...✨
Like it
 
✨✨❤కొడుకు నేర్పిన పాఠం❤✨✨

ఒక గ్రామంలో ఒక వడ్రంగి ఉండేవాడు. అతనితో ఒక వృద్ధ తండ్రి మరియు కొడుకు రాము ఉండేవారు. ఆ వడ్రంగి అతని తండ్రి పట్ల అనుచితంగా ప్రవర్తించే వాడు.
ఒకరోజు అతని తండ్రి మట్టి పాత్రలో తింటూ ఉండగా, ఆ మట్టి పళ్లెం కింద పడి పగిలిపోయింది.
ఆ వడ్రంగికి చాలా కోపం వచ్చి, అతని తండ్రిని కొట్టాడు. అది చూసి రాముకి బాధ కలిగింది. మరుసటి రోజు రాము, తన తండ్రి పనిముట్లతో ఒక చెక్క పళ్లెం తయారుచేయసాగదు.
అది చూసిన వడ్రంగి, రాముతో, "ఏం చేస్తున్నావు రాము? అని అడిగాడు. అప్పుడు రాము. "నేను నీకోసం ఒక పగిలిపోని పళ్లెంను చేస్తున్నాను. మీకు ముసలితనం వచ్చినప్పుడు ఇస్తాను" అని అన్నాడు.
రాము మాటలు విన్న వడ్రంగికి కనువిప్పు కలిగి, ఆ రోజు నుండి తన తండ్రి పట్ల దయతో ఉండసాగడు.

✨✨❤కథలోని నీతి:- పెద్దలను గౌరవించాలి.❤✨✨
 
✨✨❤అరిచే గాడిద❤✨✨

ఒక గాడిద మరియు నక్క స్నేహంగా ఉండేవి. అవి కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళేవి.
ఒక రాత్రి అవి బాగా పండిన దోసకాయల తోటను చూశాయి. అవి తోటలోకి వెళ్లి కావలసినంత తిన్నాయి. అప్పుడు గాడిద నక్కతో ఈ పున్నమి వెన్నెలను చూస్తే నాకు సరదాగా ఒక పాట పాడాలని ఉంది' అని అన్నది.
అప్పుడు ఆ నక్క గాడిదతో నువ్వు నీకు నచ్చిన విధంగా పాడుకో కానీ నేను ఈ తోట వెలుపల నీకోసం ఉంటానని'
భించింది. వెంటనే ఆ తోటలోని రైతులు గాడిద అరుపులను విని, కట్టెలతో అక్కడికి వచ్చారు. ఆ గాడిద ఇంకా అక్కడే ఉండింది. వారంతా ఆ గాడిదను బాగా కొట్టారు.

✨✨✨
కథలోని నీతి:-
మూర్ఖంగా ఎప్పుడు ఆలోచించవద్దు..
✨✨✨
 
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.
 
జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
 
నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది
వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు.
 
జీవితంలో ఎప్పుడూ కూడా నటించే వద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది
 
పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరచిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో ,కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో.
 
కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు, అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు.
 
Top