• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

కమ్మటి కాఫీ కమ్మటి పద్యం

ItsMë_Ånü

Epic Legend
Posting Freak
@SiRa @Sloka @Aashman @Yorker333
@navya01

అను దినంబున కాపీయే అసలు కిక్కు
కొద్దిగా నైనా పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటయే గొప్ప లక్కు
అమృతం అన్నది హంబక్కు అయ్యలారా ... జై కాఫీ

విశ్వాంతరాలంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో
నీకు సటైన పానీయమే లేదు ముమ్మాటికి
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి
నాల్కతో నీకు పలికేము జేజేలు నానాటికి
ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగానే పాచిపల్లైన
త్రోమకన్ తాగు బెడ్ కాఫీ.....
బెస్ట్ టేస్టీశ్వరి బ్రెష్ కాఫీశ్వరి నెస్ట్ కేసీశ్వరి
చిప్పకం శిద్ధి చేకూర్చావే బ్రుకు బండేశ్వరి
లోకప్రనేశ్వరి ప్రాణదానేశ్వరి
గంట గంట ప్రతి ఇంటా ఉప్పోగవే ఉష్ణ ప్రాణేశ్వరి
స్టీలు ఫిల్టర్ల పల్లెంబులో నున్న రంధ్రాల్లో నుండి
నీ సారమంతా సుతారంగా జరంగా నోరురు చుడంగా
నా సామి రంగా నిజంగానే చాచ్చే విధంగా ఆ.....
కాస్త తగంగం పునర్జన్మ వచ్చే విధంగా
ప్రొద్దు పొద్దున్నే నీ పొందు లేకున్నా మూడంత పాడై
టైమ్ ఎంత వేస్ట్ అయ్యి కచ్చేకి పిచ్చెక్కి
అశ్లీల సంభాషణల్ జేసీ కట్రాషు స్వరంభు
నా శంభు గావించు కుంటారగా ఆ.....
అందుకే నిన్ను అర్జెంట్ గా తెచ్చుకుంటారు గా.....
దాచుకుంటారు గా కాచుకుంటారు గా.....
చచ్చినటింకా ఇచ్చేతంతా సేపాందరున్
వేచి ఉంటారు గా.....
మాతృ గర్భంలో నుండు పిండస్తజీవుండు
ఆ తల్లి త్రాగేటి కాఫీ నీ సేవింపగా వేచి ఉంటాంచు
శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రాణమంభులన్ సుప్పెగా
ఈ కాఫీ పానీయమున్ గూర్చి
వే వేల సంవత్సరాల్ క్రిందటే ఋషుల్
వేదాలలో గొప్పగా చెప్పియున్నారుగా.....
ఎంత అప్రచమైనట్టి పానీయమైనాన్
మునుల్ సమ్మతించారుగా.....
కాఫీ త్రాగంగానే వాళ్లు ఉల్లాసమును చెంది
ఆ కచేరి వీణపై కాఫీ రాగంబు పలికించుగా.....
ఇంత కాఫీనీ పోయంగానే ఎంత ముక్కోపిఅయినన్
ప్రశాంతుండ్ గా..... మారుగా.....
కర్మలన్ జేయు సద్ బ్రాహ్మలైనా నినున్ కొంతా సేవింపకంన్ తద్దినా మంత్రముల్ పెద్దగా చెప్పా చెప్ప లేరుగా.....
పితృదేవాలకిన్ పెట్టు పిండాలపైనాన్ నీనున్
కొంతా సంప్రోక్షణన్ జేసినాన్ వారికిన్ దివ్య కైలాసంబు
గాల్పించు వీసాలు శీఘ్రంబే వచ్చేనుగా.....
దేశ దేశాలలో నుండి గింజలను తెచ్చి రంజిల్లా వేయించి
బాగా పోడున్ జేసీ జల్లించి దట్టించి డబ్బాలు సీసాలలో నింపు కుంటాముగా.....
శోభనం వేల ఓ వెండి గ్లాసందు క్షీరంబులో ఇంతా ఇన్స్టెంట్ బ్లూ వేసి పందారాల నవ్వు నవ్వేసి
కుర్రాడికి ఇచ్చేస్తే తెల్లారే దాకా ఇంకా
తిల్లానా తిల్లానా గా.....
కాఫీ నన్నెత్తు పైనుంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అటుంచి ఇటుంచి ఇటుంచి అటుంచి
బాగా గిలకొట్టుచుండున్ నుర్గు ఉప్పొంగ గా.....
తెచ్చి ఇస్తారుగా.....
గొప్ప నిష్ట గరిష్టల్ పరిస్థాలలోనున్ గరిష్టంబుగా
కాఫీ ఇష్టంబుగా పోవుగా షాపు మూసేయవ పోవుగా
అబ్బనీలోని ఆవిర్లు వే వేల వేవిళ్ళు గుమ్మత్తు నిస్వార్లు
గమ్మత్తుగా గిల్లు మా ఇల్లు నీవల్ల సోబిల్లుగా.....
ఇల్లు మొత్తం రంజిల్లుగా.....
రోజు మొత్తంభు లో వందసార్లైనా
ఇంగ్లీష్ ముద్దిచ్చి రక్షించవే కాఫీ కామేశ్వరి
యుద్దు జై కొట్టి లాగిన్చావే ఓ కోల్డ్ కాపీశ్వరి
నిన్ను వర్ణించి లాగించి నేనే సరైన వడాన్ చికోరి సఖి
నీవు ముద్దాడుచున్ గొంతు నా లింగనం చేసుకోగానే
మా పంచప్రాణాలు చైతన్యమౌనే జగన్ నాయకి.....
నవ్య పానీయ నారి వయ్యారి నమస్తే
రుచిన్ మస్తుగా కలుగు ప్యారి మిఠారి సలామే.....
నూర్గు నవ్వుల బ్యూటీ వణక్కం
డికాషన్ పెట్టి నీకు ముక్కోటి సాల్యూట్స్ వే.....
స్ట్రాంగ్ కాఫీసఖి పొంగి లంగించవే లైట్ కాఫీప్రియా
లక్కు పొంగించవే కోల్డ్ కాఫీచెలి గోల్డ్ బ్యాండ్ వెయ్యవే
బ్లాక్ కాఫీ డియర్ ఒక్క బైటు ఇయ్యవే.....
సర్వ కాఫీ రసంగి సుధంగి శుభాంగి ప్రవంగి.....
నమస్తే నమస్తే నమస్తే నమః
కాఫీ జవాహ సుఖినోభవంతు
బాసు శీఘ్రమేవ కాఫీ ప్రాప్తిరస్తు..........!

✍️...❤️...Itsme_Anu

( జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు )
పాడిన ఈ కాఫీ పద్యాన్ని

అక్షరమాలలో ఇక్కడ ప్రచురించాను.......
 
Last edited:

:clapping::holiday: jai ho coffee
 
Top