• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ఎవరిది నిజం..?

MusicLover

Epic Legend
Chat Pro User

"ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం"

అన్న 'ఆచార్య' ఆత్రేయ..

"ప్రేమ ఎంత కఠినం-ప్రియురాలు అంత మధురం"

అంటున్న నేను..

ఎవరిది 'రైటు' అని నా మదిలో 'ఫైటు'
 
మీరు అనుకుంటున్నా ఈ యువతి యువకుల ప్రేమలో

ప్రియురాలు కూడా మనిషి కాబట్టి ఆ ప్రియురాలు మధురమైతe ఆ ప్రేమ మధురం, ఒకవేళ ఆ ప్రియురాలు మధురం కాకపోతే ఆ ప్రేమ కూడా అలాగే తగలడుతుంది :rock:
 

"ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం"

అన్న 'ఆచార్య' ఆత్రేయ..

"ప్రేమ ఎంత కఠినం-ప్రియురాలు అంత మధురం"

అంటున్న నేను..

ఎవరిది 'రైటు' అని నా మదిలో 'ఫైటు'
ప్రేమ మధురమె ... ప్రియురాలు కూడా మధురమె.,.

మీ మదిలో ఫైటు అక్కర్లేదు....
రెండు మధురాతిమధురమే...

పరిస్థితులే కఠినం....
 
ప్రేమ మధురమె ... ప్రియురాలు కూడా మధురమె.,.

మీ మదిలో ఫైటు అక్కర్లేదు....
రెండు మధురాతిమధురమే...

పరిస్థితులే కఠినం....
అంతే అంటార
 
Top