chekatlo chandrudu
Newbie
నాలుగు పదుల వయసులో కూడా కన్నె పిల్ల లాంటి అందం తనది .యుక్త వయసు నుంచే శృంగారం పట్ల తనకున్న ఆసక్తి అంతా ఇంతా కాదు . కళ్యాణం అయిన కొత్తలో ముద్దు మురిపాలు శృంగార ఆటలు అంబరాన్ని అంటాయి.పెళ్లి అయి పట్టుమని పది సంవత్సరాలు అయ్యాయో లేదో పెనిమిటి ఉద్యోగ రీత్యా బిజీ గ తిరుగుతూ డబ్బు నగలే భార్య సంతోషం అన్నట్లు భావించి పిల్లల ఎదుగుదల పై దృష్టి మళ్ళించాడు .ఉండబట్టలేక శృంగార మొహం దాచుకోలేక భర్త ని బయట పడి అడిగితే ఈ వయసులో కూడా ఏంటి అని చిరాకించుకున్న వేళ తన విరహ వేదన అంతా ఇంతా కాదు .ఎంతో మంది కుర్రకారు తన దర్శనం కోసం వేచి చూసేంత అందం తనది .తాను మ్మ్మ్మ్మ్మ్ అనాలి కానీ తన కోరిక తీర్చడానికి ఏ మగాడైనా సిద్దమే ,అలాంటి ఆమె తన భర్త ,కుటుంబం ,పిల్లలే తన లోకంగ భావించి తన శృంగార కోరికలని అణుచుకుంటూ ,ఒక ఇల్లాలిగా తన జీవితం సాగిస్తుంది .ఇలాంటి పతివ్రతలు ఎందరో వారందరికీ నా పాదాభివందనాలు.