• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ఇంటర్నెట్ తో జాగ్రత్త

పాఠాలు చదివేది ఒకరు పాటలు వినేది మరొకరు.
అ ఆ నేర్చుకునేది ఒకరు అం ఆహ్ఉమ్మ్మ్ చిత్రాలు చూసేది మరొకరు .
మధుర జ్ఞాపకాల చిత్రాలు పంచుకునేది ఒకరు నగ్న ప్రదర్శనలు ఇచ్చుకునేది మరొకరు.
అమ్మా తిన్నావా అని ఒకరు బేబీ ఏమి డూయింగ్ అని మరొకరు .
వర్కుఫ్రమ్ హోమ్ పేరిట ఇంట్లో కాలక్షేపం ఒకరు ,ఇంట్లో వున్నా అని కూడా మర్చిపోయి లాపుటాపు కి అతుకున్నేది మరొకరు .
పాఠ్యఅంశాల బోధన ఒకరు వంటల భోధన ఒకరు .
యూట్యూబ్ లో డైలీ సీరియల్ వీక్షన ఒకరు .ఓటీటీ లో శృంగార చిత్రాల వీక్షన మరొకరు .
పిన్ని బాబాయ్ అనే పేర్లు కనుమరుగయి ఆంటీ అంకుల్ పాదాలొచ్చే .
మైదానం లో క్రీడలు పోయి పబ్జీ గేమ్ లు వచ్చె .
కళ్లెదుటుకే ప్రపంచం వచ్చేసిందిగా ఇక మెదడుకి పని చెప్పకుండా ప్రతి దానికి హలో గూగుల్ అని అడిగితే ఇక మన బుర్రలెందుకు.
కెరెన్సీ నోట్లు కాస్త ఫోన్ లో అంకెలు అయిపోయే .
ఫోన్ లో పిల్లలతో సినిమా చూస్తుండగా చి చి బూతు బొమ్మల advertising లు వచ్చె .
చేతిలో ఫోన్ లాగేస్తే పిల్లల ఏడుపులు చెవులకి చిల్లులు .ఫోన్ ఎక్కువ వాడొద్దని మందలిస్తే ఆత్మ హత్యా యత్నాలు ఈ దారుణాలు కూడా జరిగాయి అండోయ్ .
మొగుడు ఆఫీస్ లాపుటాపు వాయిస్తుంటే కొందరు గృహిణులు మాత్రం ముక్కు మొహం తెలియని వాడితో సెక్స్ సైట్స్ లో విడియో కాల్స్ .ఉఫ్ఫ్
చదువుకునే యువత ఏమో డేటింగ్ సైట్స్ ,రియల్ మీట్స్ అంటూ పరితపిస్తూ చదువులు పక్కన పెట్టెను .
నీలి చిత్రాల మాయలో దంపతుల వింత పోకడలు .
లైక్ ల కోసం అందాలు ఆరబోసేది ఒకరు ,మంచి మాటలు మంచి సందేశాలు ఇచ్చేది
మరోకరు .
కళ్లెదుటే పిల్లల కోచింగ్ లు కొందరి తల్లి దండ్రుల ఆనందాలు . మొబైల్ గేమ్స్ ఆడుతూ మాటవినని పిల్లలతో బాధపడేవాళ్లు మరికొందరు .
పిల్లలు ఎంత దూరాన వున్నా విడియో కాల్స్ దయ తో తల్లిదండ్రుల ముచ్చట్లు .
మొగుడు పెళ్ళాం పనుకునే మంచం ఒకటే కానీ అటు పక్కకి తిరిగి ప్రియురాలితో ఈయన గారు ,ఇటు పక్కకి తిరిగి ప్రియుడు తో ఈమె గారు ఒకటే చాటింగులు .ఎంత ఆదర్శ దంపతుల్లో కదా చి చి .
ఆన్ లైన్ మోసగాళ్లు ,వ్యక్తిగత సమాచారం దోచేసే దొంగలు ,ఫోటోలు మార్ఫింగులు చేసి భయపెట్టే కేటు గాళ్ళు కొందరు .ఆడపిల్లలు ఇలాంటి వాళ్లకి భయపడి ప్రాణాలు తీసుకోడాలు .అయినా ఆలా భయపెట్టిన వాడిని ఎవడో కనుక్కొని వాడి అంతు తేల్చాలి కానీ ఏ తప్పు చేయని మనం ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి .
అదేంటో కానీ నా పాటికి నేను గూగుల్ లో నచ్చిన సినిమా వెతికి చూస్తుంటే టపీమని ఒక నీలి చిత్రం ప్రత్యక్షమైంది .టక్కున ఇంట్లో ఎవరు చూడకముందే ఇదెక్కడి కర్మ రా బాబు ఈ సినిమా వద్దు ఏమి వద్దు అనుకోని చూడడం ఆపేస.
అప్రమత్తంగా లేకుంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే
 
Nice information✨ @chekatlo chandrudu :clapping:
 
Top