నాకు అంతగా చెప్పడం రాదు... అంటే అంత బ్రెయిన్ లేదు అని మా బావ అంటాడు లే
లైఫ్ అంటేనే అంతేగా....
అన్ని మనం అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది...
ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మనలో దైర్యం ఇంకా ఇంకా పెరుగుతుంది.....
నిజమే పుట్టింట్లో ఎంత అపురూపంగా పెరిగినా కొన్ని సార్లు ఆత్తరింట్లో బాధలు తప్పవు....
అలా అని అన్నిటికీ సర్దుకుపోతు ఉంటే నువ్వు అనే నువ్వు ఎక్కడ ఉండవు....
కొన్ని సార్లు ఎదిరించక తప్పదు....
మీరు అన్నట్టుగా చెప్పడం సులభమే... చేయడం కష్టం... కానీ ఒక సామెత ఉంది గా...
గదిలో పెట్టి బంధించిన పిల్లి కూడా ఒక సందర్భంలో పులి అవుతుంది అని...
మీరు చెప్పింది నిజమే .... ఏది అయినా మన వరకు వస్తే కానీ మనకి తెలియదు....
కానీ ఒకటి మాత్రం చెప్పగలను....
ఓర్చుకునే వరకు ఓర్చుకోవాలి.... కానీ హద్దు దాటితే మాత్రం ....
స్త్రీ శక్తి చూపించాలి అంతే....
Keep smiling.... Be happy