• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

#ఆడదంటే.......???

Syenika

❤The Shine Of ZoZo❤
Posting Freak
పుట్టింది - ఆడపిల్లా - సర్లే ఇప్పుడేమనుకొని ఏమి? తప్పదుగా కానీ - కన్నతండ్రి నిస్సాకారం ...
బాల్యం - తప్పటడుగులు - సీత , సావిత్రి కథలు విద్య - ఏదో మొగుడు రాసే ఉత్తరం(messages) చదివితే చాల్లే గవర్మెంటు స్కూల్ చాలు - బాబాయిల సలహాలు కాలేజ్ - ఉద్యోగాలు చెయ్యాలా - ఊళ్ళేలాలా....
మేనత్తల ఎత్తిపొడుపులు - తల్లి బుజ్జగింపులు.. ఇంటిదగ్గర తలవంచి కాలేజీలో ఎత్తాలి తెలిసిందా - తండ్రి హుకుం ఇంక అది చదివింది నువ్వు చదివించింది చాల్లే ఎవడైనా తలమాసినోణ్ణి తీసుకొచ్చి కట్టబెట్టేయ్.....
నానమ్మ మార్గదర్శకాలు -

కన్నతల్లి తడిసిన చెంగులు పెళ్ళయ్యింది -
కొత్త కలలకు కొనఊపిరిలూది అత్తింట అలుపెరుగని ఆశలతో అడుగెట్టింది...
అందాల మందారం తొలినాడే..
అత్తగారి అమ్మాయ్ - ఇదుగో అబ్బాయినే కనాలి ఆడపిల్లని కన్నావో నీకు పుట్టిల్లే గతి తెలిసిందా ?
ఉసూరుమన్న ఊహలు - రెప్పచాటునే ఆగిపోయిన కంటిముత్యాలు కోటి దేవుళ్ళకి మొక్కుకొని కష్టపడి కొడుకుని కంటే చాలు - ముద్దు ముచ్చట్లకిక చెల్లు

సంసారం - సమస్యలు - పిల్లలు - చదువులు - పెళ్ళిళ్ళు హమ్మయ్య ఇంక ఊపిరి తీసుకోవచ్చు...

అనుకొనేలోగా వృద్ధాప్యం - కొడుకుల జులుం అమ్మా నువ్వెక్కడికీ వెళ్ళకు - ఇల్లు చూసుకొనేదెవ్వరు అంటూ నాడు కన్న తల్లితండ్రుల పెద్దరికం నేడు తను కన్న పిల్లల దగ్గర నోరెత్తలేని నిస్సహాయత నడుమ నా అని అనుకోనీయని భర్త నిరాదరణ...
ఏది మగువా నీదైన జీవితం ? నీకు మిగిలిన జీవితం?....
అందానికే పరిమళమివ్వగల అతివా ! రోదశికెళ్ళినా రోమ్ ను ఏలినా నీ బ్రతుకింతే తెలుసుకో....

తల్లీ , చెలీ , చెల్లీ తండ్రి మొగుడు కొడుకు - పేరేదైనా వరసేదైనా ఎవరో ఒక మొగాడికి తలవంచే నువ్వెదగాలి ఎప్పుడొస్తుందో రాజా రామ్మోహన్ రాయ్ కలలు కన్న సురాజ్యం అప్పటివరకూ నీ పుట్టుకే నీకు విషాదం.......

*** ఇది ఎవరినీ కించపరచాలని వ్రాసినది కాదు. నాకు తెలిసిన కొన్ని జీవితాలు, మీడియా వల్ల తెలుసుకొన్న విషయాలపై నా స్పందన మాత్రమే..... ....
 
Baga chepparu....
Nijame meeru annadhi....
Rocket lo vellina.... Rome ni elina....
Thanu bayapadalsindhey...
Thana puttuke thanaki mariyu thana chuttu unna vaariki garvakaaranam ani cheppukune roju eppudu vasthundho....
 
Baga chepparu....
Nijame meeru annadhi....
Rocket lo vellina.... Rome ni elina....
Thanu bayapadalsindhey...
Thana puttuke thanaki mariyu thana chuttu unna vaariki garvakaaranam ani cheppukune roju eppudu vasthundho....
అది వస్తుందనే నమ్మకం ఉంది....కానీ ఎప్పుడో.....తెలియదు..
 
Back to back 4 పోస్టులు ఇదే విషయం మీద చూశాక.. అన్నిటికీ కలిపి ఇక్కడ reply ఇస్తున్నాను..నిజమే మీరు చెప్పిన అన్ని విషయాలు నూటికి నూరు శాతం నిజమే ..కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు.. అప్పుడు కూడా అందరూ ఆడపిల్లలు ఈ కష్టాలన్నీ పడలేదు..kerosene posi చంపేసే అత్తగర్లూ ఉన్నారు.. మనం కేరళ case lo చూసినట్టు..cynade తో చంపేసే కోడళ్ళు ఉన్నారు..కోడళ్ళ దాకా ఎందుకు ఆస్తి లో వాటా రాలేదు అని తల్లి తండ్రులని చంపేసే కూతుర్లనే రోజు న్యూస్ లో చూస్తున్నాం...

మా కాలేజ్ లో నా benchmate నా కళ్లముందు చూసిన దృశ్యం ఇంకా మర్చిపోలేదు..( srilakshmi & manohar) ani type chesthe Google ivaltiki kuda chupistundi aa ghoranni..adi choosi enno nidra Leni raathrulu gadipanu...aadapillala kashtam teliyaka kaadu...kaani meeru cheppe aa kashtalu ippudu nijamga unnaya?

Fake domestic cases lo entha mandi abbayilu jail ki vellaledu? Ivala entha mandi aadapillalu atta mama garu Leni sambandalu kosam matrimonies lo post cheyatledu? Anni rules ki oppukunnaka edaina chinna manaspardalu vasthe ..raathriki raathre. Divorce ki apply cheyatledu?

Meeru cheppe ee kashtalu oka gender ki sambandinchinavi kaadu..mottham human relations ki vaatiki icche viluvalaki sambandimchinavi..ippudu iddaru samanam ga chaduvukuntunnaru, udyogam chestunnaru..alage evari parents baadyatha vallu teesukuntunnaru..haa oppukunta inkaa manadi male dominated society ne ..adi antha easy ga maaradu...kaani iddaru egos tagginchukuni koorchuni maatladithe ..chala problems maayam ayipothayi

Idi evarini noppinchalani raayaledu...just naa abhiprayam..

Edaina tappuga anipisthe kshaminchandi!!
 
Top