సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనంనీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే, కంచికి నీ కధలే దూరంనీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగారేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగాఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన...