పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘమ్మల్లె
అలజడి హృదయం ఆడినా…..కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లే
సంతోషములో ముద్దుగా ఈ…. అమ్మాడి
మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి ఇలా….
తరగని కథా మనది గనుక మనసు మురిసెనిలా
ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా….
కసురైన విసురైన విసుగైనా రాదుగా…
అలజడి హృదయం ఆడినా…..కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లే
సంతోషములో ముద్దుగా ఈ…. అమ్మాడి
తరగని కథా మనది గనుక మనసు మురిసెనిలా
ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా….
కసురైన విసురైన విసుగైనా రాదుగా…
- Ֆ♬r㉹վa ꒸♬♡Ֆ♬aL