ప్రతి అమ్మాయి మనసు లో ఎవరికి చెప్పలేని కొన్ని మాటలు దాగి ఉంటాయి
అవి అడిగితే తెలిసేవి కావు
వాళ్ళ మౌనాన్ని ప్రేమిస్తే మాత్రమే వినిపించేవి
బయట ప్రపంచానికి ఆమె జీవితం
చాలా అందం గా కనిపించవచ్చు
అన్ని ఉన్నాయి కథ ఇంకేం కావాలి అని లోకం అనుకుంటోంది కానీ తనకంటూ కొన్ని కలలు
తనకంటూ కొన్ని ఇష్టాలు
తనకు నచ్చినట్లు బతికే చిన్న ఆ స్వేచ్చ
ఇవి ఏం లక్సరిల్ కాదు ఒక మనిషి గా కనీస అవసరాలు ఆమె లోపల అందమైన ప్రపంచం ఉంది

thank you from my soul