The conclusion EPISODE
సుబ్రహ్మణ్య శాస్త్రిని Custody లోకి తీసుకుని Interrogation చేస్తే
అతను చెప్పిన విషయాలకు పోలీసులకు దిమ్మ తిరిగి పోయింది..
సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక శివ భక్తుడు, తన జీవితంలో తనకి తెలిసింది రెండు..
1. శివుడిని ఆరాధించడం 2. భార్యను ప్రేమించడం..
శివుడు అంటే అర్థ నారీశ్వరుడు..
అంటే భార్యకి సమాన హక్కు, ప్రేమ, గౌరవం కలిగించి
తనలో సగంగా బతికేవాడు..
అలాంటి శివుడిని పూజించే అతను
భార్యని ఇంకింత ప్రేమిస్తాడు, ఇంకింత గౌరవిస్తాడు..
మీరు ఊహించుకోండి..
కానీ, తన ప్రేమ పొందే అర్హత ఆమెకి లేదు అని చెప్పున్నాడు పోలీసులకి..!
దేవుడికి అతను గర్వ గుడిలో సేవ చేసుకునే అవకాశం లభించిన రోజులు అవి..
ఆ విషయాన్ని అతనిలో సగం అనుకున్న
తన భార్యతో పంచుకోవడానికి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తే ఆమె ఇంకెవరితోనో పక్క పంచుకుంటుంది..
అతను కనీసం ఆమెని నిలదీయలేదు,
బాధతో నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు..
అతను తన College Friend అని చెప్పింది,
కాలేజీ రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నాం..
అదంతా ఇప్పుడూ బయటపెడతాను అని Blackmail చేస్తే
తప్పక ఇతనికి surrender అవ్వాల్సి వచ్చిందని అని మాటలు చెప్పి నమ్మించింది..
సుబ్రహ్మణ్య శాస్త్రి క్షమించేసాడు..
అతని మంచితనాన్ని చేతకాని తనంగా చూసింది తను..
నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తా అని చెప్పి
అక్కడికి వెళ్ళి విడాకులకు సిద్ధం అయ్యి Notice పంపింది సుబ్రహ్మణ్య శాస్త్రికి..
తను Divorce ఇవ్వడానికి Raise చేసిన Reasons
అతన్ని Shock కి గురిచేశాయి..
Blue Films చూపెట్టీ అందులో ఉన్నట్టు చేయాలి అని
Force చేస్తున్నాడు , Torture చేస్తున్నాడు అని Case పెట్టింది...
అంతే కాదు..
బ్రతికి ఉన్నన్ని రోజులు అతను సంపాదించే సంపదనలో
50% తనకి భరణంగా ఇవ్వాలి అని కోరింది..
ఆమె అతనిమీద పెట్టిన కేసులకు, వేసిన నిందలకు
అతను ఎంత ఇష్టంగా తన దేవుడికి చేసుకునే సేవలకు దూరం అయ్యాడు
అతన్ని గుడి నుండి Suspend చేశారు..
చేసిన తప్పుకి న్యాయం కోసం కోర్ట్ ల చుట్టూ తిరిగాడు..
న్యాయం జరగలేదు..
చట్టానికి మగాడు అంటే చిన్న చుపు అని తెలుసుకున్నాడు..
అతని లాగే చాలా మంది మగాళ్లు Forced Divorce తీసుకుని
నరక యాతన అనుభవించడాన్ని చూశాడు..
అతనికి కడుపు రగిలి పోయింది..
చంపేయాలి అనుకున్నాడు.. తన భార్యని మాత్రమే కాదు..
తప్పు చేసి తప్పించుకోవడానికి
విడాకులు అనే ఆయుధాన్ని వాడుకున్న ప్రతి ఆడదాన్ని!
తన భార్యతోనే మొదలు పెట్టాడు..
చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు..
తర్వాత ప్రతి శివరాత్రికి ఒకరిని Select చేసుకుని
సంగీతంతో శివుడు ముందు మైమరచిపోయేల శివ తాండవం చేస్తూ
ఆ దేవుడికి రక్తాభిషేకం చేసాడు..
(ఆ ఆడవాళ్ల పొట్ల చీల్చి
వాళ్ళ ప్రేగులని గిటార్ తీగలు గా అనుకుని వాయించేవాడు..
వాళ్ళతో ఎలాంటి Sound రాదు..
కానీ, sound వసున్నట్లు అనిపించడం కేవలం అతని భ్రమ మాత్రమే )
వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళ రక్తం తోనే కడిగేసాను
అని అనుకున్నాడు..
తర్వాత ఆ ప్రేగులతో సంగీత వాయిద్యాలని తయారు చేసి
వాళ్ళ ఇళ్ళకే బహుమతిగా పంపాడు..
తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రిని అరెస్టు చేశారు..
Case Closed.
The END...

Naku ardham kavaledhu
