• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

World biryani Day 2023

Nellore Nerajana

Epic Legend
VIP
Posting Freak
మరి మన భారతదేశంలో ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బిర్యానీకి ఒక్కో టేస్ట్, అయినప్పటికీ రుచిలో దేనికదే ఎవరెస్ట్ అనేలా గొప్పగా ఉంటుంది. అందులోనూ మన హైదరాబాద్ దమ్ బిర్యానీకైతే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ ఉంది.
ఇక కర్ణాటకలో దొన్నె బిర్యానీ, కలకత్తాలో ఆలూతో చేసే పక్కీ బిర్యానీ, లక్నోలోని అవధి బిర్యానీ, తమిళనాడులో అంబూర్ బిర్యానీ ఇటు కేరళవైపు మలబార్ బిర్యానీలు వాటి కమ్మదనాలతో మన కడుపును నింపుతున్నాయి. వాటి రుచులతో మన మతులు పోగోడుతున్నాయి.
ఇంకా ఎన్నో రకాల కొత్తకొత్త బిర్యానీలు పుట్టుకొస్తున్నే ఉన్నాయి. బొంగులో బిర్యానీ, అవకాయ బిర్యానీ, మండి బిర్యానీ అంటూ కొత్త రూపుతో వస్తున్నాయి. ఇలాగే మన బిర్యానీలు వర్ధిల్లుతుండాలి. వాటి రుచులను మనం ఆస్వాదించాలి అని కోరుకుందాం.
images - 2023-10-11T221551.274.jpeg
 
మరి మన భారతదేశంలో ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బిర్యానీకి ఒక్కో టేస్ట్, అయినప్పటికీ రుచిలో దేనికదే ఎవరెస్ట్ అనేలా గొప్పగా ఉంటుంది. అందులోనూ మన హైదరాబాద్ దమ్ బిర్యానీకైతే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ ఉంది.
ఇక కర్ణాటకలో దొన్నె బిర్యానీ, కలకత్తాలో ఆలూతో చేసే పక్కీ బిర్యానీ, లక్నోలోని అవధి బిర్యానీ, తమిళనాడులో అంబూర్ బిర్యానీ ఇటు కేరళవైపు మలబార్ బిర్యానీలు వాటి కమ్మదనాలతో మన కడుపును నింపుతున్నాయి. వాటి రుచులతో మన మతులు పోగోడుతున్నాయి.
ఇంకా ఎన్నో రకాల కొత్తకొత్త బిర్యానీలు పుట్టుకొస్తున్నే ఉన్నాయి. బొంగులో బిర్యానీ, అవకాయ బిర్యానీ, మండి బిర్యానీ అంటూ కొత్త రూపుతో వస్తున్నాయి. ఇలాగే మన బిర్యానీలు వర్ధిల్లుతుండాలి. వాటి రుచులను మనం ఆస్వాదించాలి అని కోరుకుందాం.View attachment 171247
Wait what!! today's biryani day aa... oh no ee biryani lover ki eroju biryani day ani tlikunda poyindhe :(
Anyway #HpyBiryaniDay.... :tso:
 
Last edited:
Top