పెసరట్టు ఉప్మా చాలా మందికి fav combo అనుకుంటా
నేను కూడా చాలా ఇష్టపడతాను కానీ ఇలా విడిగానే ఇష్టపడతాను.అది ఉప్మా ప్రియులకు మాత్రమే అర్ధమవుతుంది.
ఇక పెరుగులో మామిడికాయకారం చిన్నతనం నుంచి అదే అలవాటు.పల్లీపచ్చడి ఉన్నా సరే అల్లం పచ్చడి నెయ్యి రంగరించిన పెసరట్టు ఉప్మా అబ్బా ఏమన్నానా….ఏదేమైనా మన వంటల రుచే వేరు!!!