• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

National farmers Day 2023‍

Nellore Nerajana

Epic Legend
VIP
Posting Freak
రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..రైతు ఒక మాంత్రికుడి లాంటివాడు.. మట్టిలోనుంచి డబ్బుని ఆహారాన్ని తయారు చేస్తాడు.. నాగరిక సమాజంలో మొట్టమొదట కనుగొన్నది వ్యవసాయాన్నే..ప్రపంచంలో మోసపోవడం తప్ప.. మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు..

మన దేశంలో స్వాతంత్రం రాణి ఒకే ఒక వ్యక్తి రైతు.. తాను పండించిన పంటకు తాను ధర చెప్పలేకపోతున్నారు…!

ఆకలి తీర్చేవాడు దేవుడు అయితే.. ధాన్యాన్ని పండించేవాడు దేవుళ్ళకే దేవుడు...

ఈ ప్రపంచంలో అందర్రో మట్టిని మట్టిలా చూస్తే.. కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు..

జై జవ్వాన్ ! జై కిసాన్ ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు❤️
download (41).jpeg
 
జై జవ్వాన్ ! జై కిసాన్ ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు❤️View attachment 171302
మనకోసం అన్ని కాలాల్లోనూ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే రైతు జీవితం చాలా కఠినంగా ఉంటుంది . రైతు దినోత్సవ శుభాకాంక్షలు! వ్యవసాయమే ఆత్మగా భావించే దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను.
జై జవ్వాన్ ! జై కిసాన్ ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు❤️
 
రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..రైతు ఒక మాంత్రికుడి లాంటివాడు.. మట్టిలోనుంచి డబ్బుని ఆహారాన్ని తయారు చేస్తాడు.. నాగరిక సమాజంలో మొట్టమొదట కనుగొన్నది వ్యవసాయాన్నే..ప్రపంచంలో మోసపోవడం తప్ప.. మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు..

మన దేశంలో స్వాతంత్రం రాణి ఒకే ఒక వ్యక్తి రైతు.. తాను పండించిన పంటకు తాను ధర చెప్పలేకపోతున్నారు…!

ఆకలి తీర్చేవాడు దేవుడు అయితే.. ధాన్యాన్ని పండించేవాడు దేవుళ్ళకే దేవుడు...

ఈ ప్రపంచంలో అందర్రో మట్టిని మట్టిలా చూస్తే.. కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు..

జై జవ్వాన్ ! జై కిసాన్ ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు❤️View attachment 171302
images (1).jpeg
 
Top