• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Life

kannaa

Mr.Amiable Loner Of Zozo ❤️
Senior's
Chat Pro User
Chat Moderator
జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.
జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం
 
Happy life జీవితం అంటే ఏమిటి?? జీవితం సంతోషంగా గడపాలంటే ఏమి చేయాలి??

Happy life: జీవితం అంటే ఏమిటి?

జీవితం లో ఏమి ఉంటే సుఖంగా ఉంటారు. కష్టాలు ఎందుకువస్తున్నాయి?సుఖాలు ఎందుకు వస్తున్నాయి?

జీవితం లో అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు జరగవు?

అసలు జీవితం మొత్తం లో సాధించవలసింది ఏమిటి?

కష్టాలు లేకుండా సుఖాలు మాత్రమే ఉన్న జీవితాలు ఉన్నాయా?

జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే మనిషికి కావలిసింది ఏమిటి?నిత్య జీవితం లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు ఎదో ఒక సమయం లో రాక మానవు. జీవితం అంటే కష్ట సుఖాల సమాహారం. ఏ మనిషి జీవితం లోను పూర్తి సుఖాలు,పూర్తి కష్టాలు ఉండవు. ఎవ్వరి జీవితం తీసుకున్న ఎవ్వరి కి ఉండే సుఖం వారికీ ఉంటుంది. ఎవరికీ ఉండవలిసిన కష్టం వారికీ వారి స్థాయిని బట్టి ఉంటూనే ఉంటుంది.

Tips to Lead Happy Life

ఎప్పుడు ఎదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది నాకు. నాకే ఎందుకిలా అని అనిపిస్తుంటుంది.. అది చాల పొరపాటు అందరి జీవితం లో అలానే జరుగుతుంది. అయితే మనకు వచ్చిన కష్టం ఇంకొకరికి సుఖం కావొచ్చు. ఇంకొకరి వచ్చిన సుఖం మనకు కష్టం గా అనిపించవచ్చు. వీటన్నిటికీ కారణం కేవలం మన భావనలే కారణం. సహజం గా మనిషి గుణమే అలాంటిది.. ఎదో లేదని ఏడుస్తుంది.. అది అందాకా ఇంకొకటి కావాలని ఏడుస్తుంది.. లేని వాటి కోసం ఉన్నవాటిని వదులుకుని ఆలోచిస్తాం.. అందుకే జీవితం కష్టం గా అనిపిస్తుంది.. కష్టాలు వస్తాయి.. పోతాయి వాటిని పట్టించుకుని బాధ పడక్కరలేదు.
కష్టం వెనుక సుఖం ,సుఖం వెనుక కష్టం ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోతూనే ఉంటాయి.వాటిని తట్టుకోవాలంటే భగవంతుడి నామస్మరణా చేస్తూ ముందుకు సాగిపోతే జీవితం చాల సుఖంగా ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే జీవితం ఒక సినిమా లాంటిది. సినిమా లో ఎవ్వరి క్యారక్టర్ వాళ్ళు ఎలా చేసి వెళ్ళిపోతారో.. జీవితం లో కూడా అంతే . నిన్ను కష్టపెట్టేవాళ్ళు ,సుఖ పెట్టేవాళ్ళు ,నవ్వించే వాళ్ళు ఏడిపించే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతూనే ఉంటారు. వాళ్ళు ఏడిపించారని, నష్టం చేసారని ఎవ్వరిమీద కోపం,ద్వేషం పెంచుకోకూడదు.జీవితం సుఖంగా ఉండాలంటే తృప్తి చాల అవసరం.

తృప్తి లేకపోతే జీవితం లో ఎన్ని ఉన్న సంతోషం అనేది ఉండదు. అదే తృప్తి ఉంటే ఏమి లేకపోయినా సుఖం గానే ఉంటుంది. జీవితం లో విజయవంతం కావాలంటే భగవంతుడిని నమ్మండి మీకు నమ్మకం లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్మండి ,. ఫలితం కోసం చూడకుండా కస్టపడి ప్రాణం పెట్టి పని చేసుకుంటూ పొండి.ఇతర ప్రాణులకూ ఎంతో కొంత సహాయపడండి.. ఇదే జీవితమంటే..
 
Last edited:
జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.
జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం
So true edi
 
Ento na jivitham lo nen e roju ela unna ani mathrame alochisthuna ...endhuku ante past teluchukunte ne badha edupu vachesthundhi .. further ila undali ani asha ledhu endhuku ante manam anukunedhi edhi future lo jaragachu jaragakapovachu ...ippudu unna nak jarigina situations anni think chesukunte nen e nimisham happy ga undalenu...nen present e kshenam happya ga undali anukuntunana endhuku ante next sec m ayidho chepalemu ...unanantha sepu happya ga undali okarini happy ga unchali ani matrame think chesthuna
 
kudos ammai

విసుగు పుడుతోందనీ, ఏంటో ఈ జీవితం అంటుంటారు చాలామంది. ఇది మీ మనసుకు సంబంధించినది, ఎందుకంటే నిన్నా, మొన్నా జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు మీ మనులోనే ఉండిపోతాయి. ఈ సృష్టిలో మునుపు జరిగిన సంఘటనల జ్ఞాపకాలు ఇలా ఎక్కడా వ్రాసి ఉండవు. జ్ఞాపకాలు కేవలం మీ జ్ఞాపకశక్తికి, మనసుకి సంబంధించినవి. అలాంటపుడు మీకు కావలిసిందే సృష్టించుకోవచ్చు కదా? ఎలాగు బాహ్య ప్రపంచాన్ని మీ ఇష్ట ప్రకారం మార్చలేరు, సరిదిద్దలేరు.

ఉదాహరణకి మీకు మీ ఆఫీసు నచ్చలేదు, సరే ఇంకో ఆఫీసు వెతుక్కుని మారుతారు. అలాగని మీ కుటుంబం మీకు కావలసినట్లు లేకపోతే కుటుంబాన్ని మార్చలేరు కదా? ఇదొక అంతులేని సమస్యగా మిగిలిపోతుంది. మార్పు అనేది మీలోనే రావాలి. మీలో పరివర్తన వస్తేనే మీ చుట్టూ ఉన్నవన్నీ మారే అవకాశముంది.

అందుకే మీ మనసుని ఏదోవిధంగా ధ్యానంపై లగ్నం చేస్తే ఈ విసుగనేది ఉండదు. మనసు పూర్వపు జ్ఞాపకాలపై ఆధారపడి పనిచేస్తోంది కాబట్టే ఈ తిప్పలు. మీ మనసులో నుంచి పుట్టే ఊహలూ, నిన్న మొన్నటి జ్ఞాపకాలూ, వీటి వలనే నడుస్తుంది. నిన్న జరిగిన జ్ఞాపకాలకు పునర్జీవనమిస్తుంది మనసు.

నిన్న జరిగిన సంఘటనను గుర్తుతెచ్చుకోవడం మళ్ళీ ఆ సంఘటనను జీవించినట్లే కదా? అలా చేసిన పనినే గుర్తుతెచ్చుకోవడంతొ విసుగు మొదలౌతుంది. సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, మనకిదేమి విసుగ్గా అనిపించదే? విసుగు అనిపిస్తోందంటే మీ మనసుకి మీరు పూర్తిగా బానిస అయిపోయారు అని. మీ మనసు మిమ్మల్ని పూర్తిగా కబళించి వేస్తోంది. ఇలాగే కొనసాగితే మీ మనసు మిమ్మల్ని పతనం చేస్తుంది.

ఇప్పుడు తెలిసిందా? విసుగొస్తోంది అంటే, మీరు జీవితాన్ని పూర్తిగా వృధా చేసేసారు అని అర్థం. మీ ఆలోచనలతో మీకు విసుగు చెందవచ్చేమో కానీ మీచుట్టూ జరుగుతున్న జీవన ప్రక్రియల వల్లనైతే కాదు. ఎందుకంటే జీవితం ఎంతో ఉల్లాసభారితమైనది. ఎన్నో పోగులతో నేసిన వస్త్రంలాంటిది. బహుళ కోణాలలో ఉండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందనిది, మీ మనసులో ఇమడలేనిది.

మీ శక్తిసామర్ధ్యాలన్నీ ఉపయోగించినా, శాయశక్తుల ప్రయత్నించినా, ఎన్ని తంటాలు పడినా మీరు జీవిత ప్రక్రియలను గ్రహించలేరు. మీరు వేయి సంవత్సరాలు జీవించినా కూడా వాటిని గ్రహించలేరు. ఎంతకాలం గడిచినా మీరింకా సంభ్రమాశ్చర్యాలలోనే ఉంటారు. ఇంకా జీవితం మొట్టమొదటి పేజీలోనే ఉంటారు, జీవితం మూల సిద్ధాంతాలను గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగంటే ఉల్లిపొరలెన్ని వొలచినా, పొరలే వస్తాయి. అదొక అంతులేని ప్రక్రియ

అందుకే ఈసారి మీకు విసుగనిపించినప్పుడు హాయిగా ధ్యానం చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే దాని అర్థం, మనసు, శరీరంలోనే ఈ రెంటి వలయంలోనే మీ జీవితం గడిపేయడం కాదు. మీ మనసుని , శరీరాన్నీ మీకు కావలసిన చోటికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించగలగాలి.
 
idantha chadvaniki sagam jeevitham patte la undi

Top