నా చూపులకి నిన్ను చూడటం ఇష్టం నా హృదానికి నిన్ను తలచుకోవడం ఇష్టం
నా అడుగులు నీ వైపే నా పయనం నీ వైపే...!
నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నీకు నీ మీద ఉన్నా ఇష్టం కంటే ఎక్కువ
కలవరం లో ఉన్నపుడు నువు కనపడితే వరం అవుతుంది నాకు
నీ ఊహ నన్ను మురిపిస్తుంది నీ నవ్వు ముద్దొస్తుంది.
నీ ఎద లో చోటు కావాలి అనుకున్నా ...!
నీ శ్వాశ లో బతకాలి అనుకుంటున్న...!
నీ చేయి పట్టుకోవాలి అనుకుంటున్న...!
నీ పక్కన నడవాలి అనుకుంటున్నా...!
నీతో ఏడు అడుగులు వేయాలి అనుకుంటున్న...!
ఇదిఅంతా ఇప్పటికి ఇప్పుడు కలిగిన అనుభూతి కాదు నిన్ను చూసిన తొలి క్షణం నుండి మొదలైన నా ప్రేమ భావం
కృష్ణబిలం లోకి వెళ్ళిన ఏదైనా తిరిగి రానట్టు నేను నీ ప్రేమ లో వెళ్ళిపోయాను దానికి ఉన్న ఆకర్షణ ఆ ఆకర్షణ నుండి నేను తప్పించుకోలెను
నిన్ను ప్రేమించిన నా ప్రేమ యొక్క ప్రేమనీ, నీకు చూపిస్తా , నీడలా నీ వెంట ఉంటా వెదురు వనంలా నీ పక్కన నిలుచుంట నిను అపురూపంగా చూసుకుంటా