కురుక్షేత్రం లో రావణ సంహారం
యుద్దపు వెలుగులో సీతా స్వయంవరం
నిన్ను మొదటి సారి చూడకమునుపే
నిన్ను మనసులో ప్రతిష్ట గావించిన నా మనసు
ఆంత రంగిక యుద్ధంకలవని మది
జత అడుగు లేని పయనం
నీ నుదురు చుంబించ లేని స్పర్శ తెలియని భావం
నిన్ను చేరుకోలేని దూరం
ఇవన్నీ నా మది అనే కురుక్షేత్రం లో రావణ ఆయుధాలై
తలెత్తే ఆంత రంగిక పెను పోట్లే అయితే
ఒక్క క్షణం అయినా నీ జత కూడి బ్రతకడం కన్నా
ప్రేమ ఏమున్నదే చెలియా అంటూ
నీనా స్వాసలు ఏకైమై ఒక్క క్షణం
కలవగలమా కలవలేమా అనే ప్రశ్నల
పోట్ల నూ చీల్చుకుని
తొలి సూరీడి వెలుగు న నీ చిరునవ్వు నా హృదయపు
స్వాసలా నిన్ను నా ప్రాణ సఖిలా దాచి బ్రతకడమే
కురుక్షేత్రం లో రావణ సంహారం
యుద్దపు వెలుగులో సీతా స్వయంవరం..!