• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

HIT - the first case

EPISODE 1

US లో Job చేస్తున్న Arjun.. వాళ్ళ అన్నయ్య Karthik చావు వార్త తెలిసి ఇంటికి వస్తాడు..
అమ్మ నాన్న ఏడుపు కంటే వదిన మరియు అన్న కూతురి ఏడుపే ఎక్కువ బాధిస్తుంది తనని, దీనికి తోడు చిన్న వయసులోనే భర్త ని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు అని చుట్టాలు గుసగుసలు..
ఇవన్నీ అర్జున్ ని చాలా బాధిస్తున్నాయి!

Karthik అంత్యక్రియలు పూర్తవ్వగానే Karthik భార్యకి రెండు Choice లు ఇస్తారు అత్తింటివాళ్ళు.. పుట్టింటికి వెళ్లి పోయి ఇంకో పెళ్లి చేసుకోవడం లేదా ఇక్కడే ఉండి Move On అయిపోవడం.. (Second Option doesn't work because she is just 25 years old)
ఆమె బాధ చూడలేక అర్జున్ ఒక Decision తీసుకుంటాడు. తన వదిన ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.. అందరూ Shock అవుతారు, కోప్పడతారు, కొడతారు..
అందరి నుండి Rejections ఎదురవుతాయి!

కానీ Arjun దగ్గర Valid Reasons చాలానే ఉన్నాయి..
ఆమె వయసులో Arjun కంటే చిన్నది..
ఆమెని Arjun ఎపుడు వదిన అని పిలిచింది లేదు.. ఇపుడున్న పరిస్థితుల్లో Arjun మాత్రమే Security ఇవ్వగలడు.. Arjun మాత్రమే అన్న కూతురిని కన్న కూతురి లా చూసుకోగలడు..దీనిని అందరు వ్యతిరేకిస్తారు..
హిందుత్వ వాదులు హిందూ ఆచారాల్ని అగౌర పరిస్తే చంపేస్తాం అంటూ ధర్నాకి దిగుతారు..

దీంతో Arjun Court కి వెళ్తాడు.!
భార్య చనిపోతే ఆ మగాడికి భార్య చెల్లిని ఇచ్చి పెళ్లి చేసినపుడు లేని తప్పు.. భర్త చనిపోతే
భర్త తమ్ముడికి ఇచ్చి చేయడానికి Problem ఏంటి అని Question Raise చేస్తాడు..
దీంతో Court డైలమాలో పడుతుంది.. తీర్పు వాయిదా వేస్తుంది.

Arjun Case గెలిచేలా కనిపించడంతో.. హిందుత్వ వాదులు Arjun మీద వాళ్ళ Family మీద Attack చేస్తారు దీంతో Arjun కి, ఆ పాపకి బాగా గాయాలు అవుతాయి.. అందరినీ పోలీసులు Custody లోకి తీసుకుంటారు..

తరువాతి రోజు Against All Odds...
Court తీర్పు Arjun కి అనుకూలంగా వస్తుంది..
Arjun and Family Attack చాలా Personal గా ఉండటం వలన..Investigate చేయడానికి Special Officer ని Appoint chesthundi Court..
Arjun ki, valla Family ki Treatment చేసి Police ల సమక్షంలో..
ఆమెని పాపని Arjun కి Handover చేయాలి అని పోలీసులకి Court ఆదేశిస్తుంది!

Treatment చేసే Process లో DNA test చేస్తారు..
ఆ పాప DNA, Arjun DNA match అవుతుంది..
అసలు ఆ పాప Arjun కే పుట్టినట్టు నిర్ధారణ అవుతుంది!!!!

అసలు ఏం జరిగింది?
ఆ పాప అర్జున్ కూతురు ఎలా అవుతుంది?
అసలు Karthik ఎలా చనిపోయాడు?
Karthik Wife కి, అర్జున్ కి సంబంధం ఏంటి? ఏదైనా ఉంటే అసలు ఇంత Court Drama ఆడాల్సిన అవసరం ఏంటి?

2nd EPISODE soon !!!!
 
1000009637.jpg
 
Top