ఓ మధుభాల..!
నింగిలొ వుండే జాబిల్లివై
భూమిలొ దాగి వుండే బంగారమై
అగ్నిలో వుండే తేజస్సువై
సముద్రపు లోతుల్లో వుండే నిశ్శబ్దమై
ఆకాశములొ దాగి వున్న హరివిల్లువై
పంచబుతములను అభరనములుగ ధరించిన ఓ సుందరాంగి ..!!
తామర పువ్వులాంటి నీ కళ్ళు
మల్లె పువ్వులాంటి నీ నవ్వు
సంపంగి పువ్వు లాంటి నీ సొగసు
మందార పువ్వు లాంటి నీ మనస్సు
ఇన్ని గునములు వున్న నువ్వు ఎంతటి గొప్ప దానివో
అటువంటి నీ మనస్సు దొచిన ఆ సుందరాంగుడు హృదయం ఇంకెంత గొప్పదో...!!!