Thank You and Same to you mawa
Thank you and Same to you Fafaఅన్ని రంగులు ఉంటేనే..
ప్రకృతి అందం, అన్ని మతాలు కలిసి ఉంటేనే..
దేశానికి అందం..!
హోళీ రోజున ఒకరినొకరు
చల్లుకునేది రంగులు కావు,
అనురాగ, ఆప్యాయతలు కలిసిన
పన్నీటి రంగుల జల్లులు..!!
మీకు మీకుటుంబసభ్యులకు
హోళీ పండుగ శుభాకాంక్షలు
❣
❣
❣
❣
View attachment 218894
❣❣
❣❣❣
❣❣
కష్టంలో ఉన్న వారికి చేయూత ఇస్తే ప్రతి రోజు హోలీ పండుగ...
బాధలో ఉన్న వారికి ఓదార్పు ఇస్తే ప్రతి రోజు హోలీ పండుగ...
ఎదుటి మనిషిలో దేవున్ని చూడగలిగితే ప్రతి రోజు హోలీ పండుగ...
మనలో ఉన్న దుర్గుణాలను దహించి వేస్తే ప్రతి రోజు హోలీ పండుగ...
మనలో ఉన్న ప్రేమను లోకానికి పంచితే ప్రతి రోజు హోలీ పండుగ...
మనలో ఉన్న నవరసాలకు ప్రకృతిలోని సప్త వర్ణాలు జత కడితే, ప్రతి రోజు హోలీ పండుగ...!!!
❣❣
❣❣
❣❣
Credit goes to
Google uncle
Thank you DsThank you and Same to you Fafa