శ్రీరామ నవమి , హిందూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్హాలతో అంగరంగ వైభవంగా శ్రీ రాముడు జన్మదినాన్ని ఇలా వేడుకగా జరుపుకుంటారు. అప్పుడే ఉగాది అయిపోయింది మళ్ళి వెంటనే శ్రీ రామ నవమి వచ్చేస్తుంది,ఈ నెల అంటే ఏప్రిల్ 10 వ తేది న భారతదేశం లో ఉన్న హిందూ ప్రజలే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న వాళ్లంతా శ్రీ రాముడి జన్మదిన వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
శ్రీ రామ నవమి కి చాల చరిత్ర ఉంది , విష్ణువు దశావతారాల్లో ఎంతో గొప్ప అవతారం ఈ రామ అవతారం అని చెప్పుకుంటారు మరియు ఈ రామ అవతారాం ఏడో అవతారంగా చెప్పుకుంటారు. శ్రీ రామ నవమి చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు, ఎందుకంటే శ్రీ రాముడు జన్మించింది అదే రోజున కాబట్టి.