• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

మనిషి విలువ

అందరు ఎవర్ని వాళ్ళు డైమండ్ అనుకుంటారు,మిస్ చేసుకున్న,లేదా మోసంచేసినా,ఏడ బాధపెట్టిన వాళ్ళని తిడుతుంటారు,మనల్ని బాగా చూసుకున్నవాళ్ళని ప్రేమిస్తుంటారు,భూమికి విలువైనవి తెలుసు కానీ ఆశలేదు,అందుకే బంగారం,వజ్రం ఇలా చాలావాటిని తనలో దాచుకుంటాది,కానీ అప్పుడు వాటి విలువ తక్కువే,అంతమాత్రాన అవి,అవి కాకుండా పోవే, కానీ ఒక మనిషి ఆశ,వాటిని తవ్వి తీసి శుద్ధిచేసి,వస్తువుగా మారుస్తాడు,అందరు అందులో అతని స్వార్దాన్ని చూస్తాడు,కానీ అతడు తన స్వార్థం కోసం ఒక వజ్రాన్ని,అది దాగి ఉన్న భూమిలోంచి తవ్వి తీసి,దాన్ని రక రకాలు గా పరీక్షించి, తగిన విధం గా కట్ చేస్తాడు,అప్పుడు ఆ వజ్రం విలువ వంద రేట్లు పెరుగుతాడు,దాని విలువను తెలిసిన వ్యక్తి చేతిలోకి వెళితే అది కిరీటం లో ఉంటది,అది తెలియని వాడి చేతిలోకి వెళితే,గాజుముక్కల వాడుతారు,ఇందులో నువ్వు చేసేది ఏమి లేదు,పరిస్థితులని ఎదిరింది విరగకుండా నిలబడటమే,నువ్వు ఎంత గట్టిగ నిలబడితే, నీ విలువ అంట పెరుగుతుంది,తగ్గుతుంది, కానీ విలువ మాత్రం ఎప్పటికి మారదు,కాబట్టి ఎదుటి వ్యక్తి నిర్ణయించే నీ విలువ గురించి ఆలోచించడం మానేసి, నీకు నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో ఆలోచించుకో,ఎందుకంటే అది ఎప్పటికి మారానిది....
 
Last edited:

Okavela diamond ki feelings(manasu) unte ???
 
హ్మ్మ్, డైమండ్ కి ఫీలింగ్స్ ఉండవ్,హుమన్స్ కూడా డైమండ్స్ లాంటి వల్లే,కానీ చూసేవాళ్ళకి చీకట్లో వెలుగుని ఇస్తది, సూర్యరశ్మి కి రంగుల్ని చూపిస్తది,కానీ అవి ఏవి దానిలో లేదు,కేవలం దానిపైన పడిన కాంతి ప్రభావం మాత్రమే,ఒకటి అర్ధం చేసుకోవాలి మన మనుషుల కళ్ళు 7 రంగులను మాత్రమే చూడగలవు,కాబట్టి డైమండ్ ఫై పడిన లైట్ 7 గ స్ప్లిట్ అయ్యింది అనుకుంటాం, అదే కలర్ బ్లైండ్నెస్ ఉంటె,ఆ కలర్ ఉండదు,అంతమాత్రాన అక్కడ క్లోర్స లేవని, అలానే ఇంకా చాల కావోర్సు కూడా ఉంది ఉండవచ్చు అందులోనే, మనం చూడలేక పోతున్నాం. ఎందుకంటే అది మన కాళ్ళ లిమిటేషన్,
so, how others thinking about us is completely depends on up to their knowledge and limitations, our working being our self ...
 
Top