hyd-soul-rider
Newbie
ప్రపంచం లో గొప్ప గొప్ప పదాలు ఆలోచనలు అన్ని మత్తులోంచి పుట్టినవే,ఆ మత్తును ఇచ్చేవి మూడు మాత్రమే మందు, మగువ,మారిజువానా , వీటిలో ఎదో ఒక దానికి బానిస మాత్రమే మగవాడు,,, ఈ మూడింటిని జయించువాడు శివుడు తప్ప ఇంకెవరు కనిపించలేదు,అహం బ్రహ్మాస్మి,అది నేనే,,,