నీ అడుగుల్లో తోడై నడచే ఇసుక రేణువునై
నీ కనుపాపకి తోడై కాసే కనురెప్ప నేనై
నిదురలో నీ తోడై నిలిచే స్వప్నమే నేనై
నా...దనేది. నీ...దిగా, నీ..దనేది నా...దిగా
ఒకరిది ఇద్దరిగా... విడలేని సహచరిగా
రెండు హృదయాలొకటై….
ప్రాణానికి శ్వాసగా
హృదయానికి సవ్వడిగా
ప్రేమ బంధానికి సాక్షులుగా.. నా దేవతవై తరలి రావా!