chekatlo chandrudu
Newbie
అంగమునకు మాటలొస్తే
అవును పాపం దానికి మాటలు రావు కదా వస్తే ఈ తరం కొంత మంది కుర్రాళ్ళని అది ఎంతలా తిడుతుందో.రతి క్రీడ అంటే యోని లో అంగం చొప్పించడం .ఇది సృష్టి కార్యం .అలా అని పిల్లలు కనడానికి మాత్రమేనా అంటే కాదు .ఇది ఒక లయబద్ధమైనది .మనసులు ఏకమై శరీరాలు ఒక్కటి చేసేదే శృంగారం .సరే కాలం మారే కొద్దీ ప్రేమ ముసుగులో దీనిని ఒక మానసిక వ్యాధిగా మార్చుకున్నారు కొందరు .
సరే అంగం ఏమంటుందో చూద్దాం .
నీచుడ చండాలుడా అతి భయంకరుడా మానవ జాతికే మచ్చ తెచ్చావు కదరా............. .
పవిత్రమైన యోనిలో మత్తుగా ఊగాల్సిన నన్ను నీ మదిలో ఎవరినో తలుచుకొని నీ చేతితో ఊపి నన్ను గాయాలపాలు చేస్తున్నావు కదరా ...................
చదువు ఆపేసి యువతుల చుట్టూ తిరుగాడి ఎవరితో పడితో వాళ్ళతో శృంగారము చేసి నాకు ఎక్కడ లేని దురదలు పుట్టిస్తున్నావ్ కదరా .......................
ఆ దురదలతో నన్ను రుద్ది రుద్ది లోలోపల ఆల్లడిస్తున్నావు కదరా................ .
రోజుకి నాలుగు మార్లు నువ్వు కునుకెయ్యక్క నీలి చిత్రములు చూస్తూ నన్ను కునుకు వెయ్యనీయక పవిత్ర వీర్యము నేలపాలు చేసి మది మరుపు తెచ్చుకొనుట నీకు న్యాయమా............... .
నీ పెళ్లి అయి నీ పెళ్ళాము సుఖము నేను కోరగా ,పండంటి బిడ్డ నిద్దామని ఆస పడగా......... ,
నువ్వేమో నా రసములు నేలపాలు చేస్తుంటివి .నా ఓపిక నశించి నేనేమో మెత్తబడి నిన్ను కోరి వచ్చిన పెళ్ళాంనకు సుఖం ఇవ్వకపోగా వీర్య కణముల సంఖ్య లేక పిల్లలని తాయారు చేయలేకపోతినీ ........... .
పెళ్లి కాకముందే ,చుసిన ప్రతి యువతిని ప్రతి ఆడదానిని చివరకి సినిమా పోస్టరు ని చూసి కూడా నన్ను ఆడించి ,నా రసములు అక్కడ ఇక్కడ పిచికారీ చేస్తివీ ......................,
ఇప్పుడేమో లేవడం లేదని ఆ బిల్లఈ బిళ్ళ వయాగ్రా అని వేసి నన్ను బలవంతముగా లేపి నన్ను ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడుట న్యాయమా .........................
వారానికి ఒకటి లేదా రెండు సార్లు నేనేమి కాదనను కానీ...... నీవు అదేపనిగా చేసి చేసి నాకు ఈ గతి పట్టించావు దుస్థుడా ..................