“భాధాకరమైన, విచారించవలసిన విషయం
ఈ మధ్య కాలంలో తెలుగు చదవడం, రాయడం రాదని గర్వంగా చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
అది ఏదో గొప్ప విషయం అన్నట్టుగా భావిస్తున్నారు.
కానీ, మిత్రులారా —
మన తల్లి భాష, మన సంస్కృతి యొక్క ఆధారం అయిన తెలుగు భాషను అణగదీయకండి.
ఆమెను మరువకండి, తక్కువచేసి చూడకండి.
తెలుగు భాష...