ఒకప్పుడు, ఒకానొక అందమైన ద్వీపం లో"సంతోషం, విచారం, జ్ఞానం, ధనం, అహంకారం- వీళ్ళతో పాటు "ప్రేమ" నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అకస్మాతుగా ద్వీపం చుట్టూ సముద్రపు అలలుతుపానులా ఎగసి పడడం మొదలయింది. అప్పుడు వీళ్ళందరికీఅర్ధమైయింది ఏదో మహా ప్రళయం ముంచుకు రాబోతోంది, ఈ ద్వీపంమునిగి పోడానికి ఇంకెంతో సేపు పట్టదు...