రంగురంగుల జీవితం,
ఆడంబరాలకు అతీతం,
మోయలేని కథలు,
మాయని గాయాలు,
చెప్పుకోలేని గతాలు,
వర్ణించలేని స్నేహాలు,
ఎదురుచూసే కళ్ళు,
నడిచిన రహస్య దారులు,
మద్యలో ప్రాణ బంధాలు,
కొన్ని ఖాళీ పేజీలు...!
అంతం కానీ అనుబంధాల మధ్య ఆశగా ఎదురుచూసే కళ్ళకు,చెరిగి పోనీ ఒక చరితగా, జీవితానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది నా కథ...!
కాలాన్నీ వేడుకున్నాను,
ఒక మనసులో చోటు ఇవ్వమని...!!
నా నుండి నా మనసుని దూరం చేయకని...!!!
స్వాతి
ఆడంబరాలకు అతీతం,
మోయలేని కథలు,
మాయని గాయాలు,
చెప్పుకోలేని గతాలు,
వర్ణించలేని స్నేహాలు,
ఎదురుచూసే కళ్ళు,
నడిచిన రహస్య దారులు,
మద్యలో ప్రాణ బంధాలు,
కొన్ని ఖాళీ పేజీలు...!
అంతం కానీ అనుబంధాల మధ్య ఆశగా ఎదురుచూసే కళ్ళకు,చెరిగి పోనీ ఒక చరితగా, జీవితానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది నా కథ...!
కాలాన్నీ వేడుకున్నాను,
ఒక మనసులో చోటు ఇవ్వమని...!!
నా నుండి నా మనసుని దూరం చేయకని...!!!
స్వాతి