• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Aadapilla - National Girlchild Day - Jan 24th

Deepak Kiran

Paw Patrol of ZoZo
Senior's
Chat Pro User
Posting Freak
Appatlo ammayyi puttindi ante chala badha pade vallu. Ayyo arey aadapilla puttindaa, ade abbayyi puditenaa vamsam nilabadedi ani chala mandi anukune vallu. Inka badakara maina vishayam enti ante ammayyi pudutondi ani teliyagaane purithlone lone champina vallu kuda unnarru

Ala manakoddu anukunna ammayye ippuddu abbayalki ae mathram teesipokunda unnarru.

Nijam cheppalante parents ni ammayyilu preminchinantaga abbayilu preminchaleru. Idi mummattiki fact cheppina chala mandi nammaru maybe ekkaddo evaro kontamandi ammyillu untaru and vallu chesina konni vedhava panulaki andarni antunnam and adi correct kaadu

Ippuddu idi enduku cheptunnannu ante naaku kooda aada pillallu ante istam . By luck naaku aa devudu oka ammayyi ni kuthuruga iste and aa ammayyi gala gala ala lakshmi devi laaga intlo tirugutunte adi oka rakamaina anandam


Naluguri kosam nilabade varasudi kante naa kosam mana kosam nilabade oka papa unna chaalu ade goppa varam and anandam
 
స్త్రీని దేవతలా పూజించే దేశం మనదంటాం
అమ్మని దేవత అంటాం, ప్రేయసిని దేవత అంటాం
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటాం
మళ్లీ అదే ఆడపిల్లని కడుపులోనే చిదిమేసేది ఒకరు
అదే ఆడపిల్లని అల్పంగా చూసేది మరొకరు
అదే ఆడపిల్లతో వెట్టి చాకిరీ చేయించేది ఇంకొకరు
కానీ స్త్రీని దేవతలా పూజించే దేశం మనదంటాం

ఆడపిల్ల పెద్దదైతే పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అనుకునే తల్లితండ్రులు
ఆడపిల్ల చీకటి పడ్డాక పనిచేసొస్తే తిరిగి చెడింది అనుకునే బంధువులు
మళ్లీ అదే ఆడపిల్లని ప్రేమిస్తున్నా నాన్నా అని చెబితే నరికేసే తండ్రి ఒకరు
అదే ఆడపిల్లని ప్రేమించట్లేదు అంటే యాసిడ్ పోసేది మరొకరు
అదే ఆడపిల్లతో పైశాచికంగా అత్యాచారం చేసి చంపేది ఇంకొకరు
కానీ స్త్రీని దేవతలా పూజించే దేశం మనదంటాం

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అంటూనే
స్త్రీకున్న స్వేచ్చని లాగేస్తాం, తన రెక్కల్ని విరిచేస్తాం
మహిళని దేవతని చేసింది కట్టుబాట్లతో కట్టడి చెయ్యడానికా?
లేక తన శక్తిని గుర్తించి తనని ప్రోత్సహించడానికా?
ప్రోత్సహించడానికే అయితే దేవతని చెయ్యాల్సిన పని లేదు
ఒకవేళ దేవతే అనుకుంటే కట్టడి చెయ్యాల్సిన అవసరం లేదు
స్త్రీ ఆది పరాశక్తి అంటూనే ఆళిని చేసి ఆటలాడేస్తాం
కానీ స్త్రీని దేవతలా పూజించే దేశం మనదంటాం

ఏదో నా చిన్ని ప్రయత్నం. ఇది కవితలా లేకపోయినా భావం అర్ధం అవుతుందని భావిస్తున్నా.
 
Top